-ఎంఎల్ హెచ్పీ లు యాప్ వివరాల మేరకు క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్న మహిళలను, పురుషులను పింక్ బస్సు క్యాంపుల వద్దకు షెడ్యూల్ మేరకు తీసుకురావాలి -డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ (బయో) ద్వారా జిల్లాలోని వివిధ పిహెచ్ సిల పరిధిలో నిర్వహిస్తున్న పింక్ బస్ క్యాంపులకు ప్రజలకు అవగాహన కల్పించి ఎంఎల్ హెచ్పీ లు యాప్ మేరకు అనుమానిత లక్షణాలు ఉన్న మహిళలు, పురుషులను అందరినీ పింక్ …
Read More »Monthly Archives: July 2024
“బాల్యవివాహాలు జరుగకుండా ప్రతిజ్ఞ చేద్దాం”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో మంగళవారం (Women and Child Welfare Department Office) WCD కార్యాలయం వారు మరియు వాసవ్య మహిళా మండలి (ఆక్సిస్ టు జస్టిస్) వారు సంయుక్తముగా కలసి కోఆర్డినేషన్ మీటింగ్ ఎన్టీఆర్ జిల్లాను “పిల్లల స్నేహపూర్వక జిల్లాగా” మార్చటం కోసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా G.ఉమా దేవి PD పాల్గొన్నారు. Dr B.కీర్తి ప్రెసిడెంట్ వాసవ్య మహిళా మండలి కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తు బాల్య వివాహాలను …
Read More »పర్యాటకులను ఆకర్షించే కెనాల్ బోటింగ్ ప్రణాళిక సిద్ధం చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బందర్ కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువ నడుమనున్న విజయవాడ నగరం ని పర్యాటకులను ఆకర్షించే విధంగా కెనాల్ బ్యూటిఫికేషన్ ను చేసి, దానికి అనుగుణంగా బోటింగ్ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం పర్యాటకులను ఆకర్షించే విధంగా కెనాల్ బోటింగ్ రూపకల్పనకు పర్యటించి, పరిశీలించారు. కెనాల్ కి ఇరువైపులా గ్రీనరీ నే పెంచి ఆహ్లాదకరమైన …
Read More »ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుకుందాం
-కాలుష్య రహిత సమాజానికి తోడ్పడుదాం -నగర కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని, కాలుష్య రహిత సమాజానికి ప్రజలందరూ తోడ్పడాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, సఫాయి కర్మచారి అసోసియేషన్ అండ్ ట్రీస్ గ్రూప్ వారు మంగళవారం ఉదయం, బీసెంట్ రోడ్ నందు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజానికి ఎల్లప్పుడూ విజయవాడ నగరపాలక సంస్థ సహకరిస్తుందని, ప్లాస్టిక్ రహిత …
Read More »ప్రజల సౌకర్యార్థం నగరం మొత్తం సైన్ బోర్డులు పెట్టండి
-అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ కల్పించిన వసతులను సులువుగా తెలుసుకునేందుకు ఆ ప్రదేశాలను చూపించే సైన్ బోర్డు లను నగరం మొత్తం పెట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం ఉదయం ఎంజీ రోడ్, పటమట, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు, అన్న క్యాంటీన్లకు, మొదలగు విజయవాడ నగరపాలక సంస్థ కల్పిస్తున్న వసతులు అన్నిటికీ అవి ఎక్కడున్నాయో …
Read More »పోలీస్ బ్యాచ్ 95 బ్యాచ్‌కు న్యాయం చేయండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ బ్యాచ్ 95 ఏంటి సినిమా పేరు అనుకుంటున్నారా. అయితే మీరు పొరపాటు పడినట్లే. సినిమాను తలపించే స్టోరీ. ఈ పోలీస్ బ్యాచ్ 95. పోలీస్ అంటే వీడురా అనే రోజుల్లో ఎంపికైన సబ్ ఇన్‌స్పెక్టర్ బ్యాచ్ 95. 15 సంవత్సరాలకి అంటే 2009లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొంది నేటికీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గానే ఉన్నారు. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే 1996లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా జాయిన్ అయినా వాళ్ళు ఇప్పుడు డిఎస్‌పిగా ఉన్నారు. వాళ్ళకి జరిగిన …
Read More »పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి
-టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు -పులుల వేట… స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తాం -పులులను కాపాడితే… అవే అడవులను రక్షిస్తాయి… పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది – ‘మన్ కీ బాత్’లో నల్లమలలో టైగర్ ట్రాకర్స్ గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించడం సంతోషకరం -వసుధైక కుటుంబంలో వన్య ప్రాణులూ భాగమే -అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి చర్యలు -అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, …
Read More »సమస్యలు వింటూ… పరిష్కారం దిశగా…
-బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యలు తెలుసుకునేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. సమస్యలు చెప్పుకొనేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులను స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు. సోమవారం సాయంత్రం కేంద్ర కార్యాలయం ముందు వినతి పత్రాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు …
Read More »క్యాన్సర్ స్క్రీనింగ్‌కు సర్వసన్నద్ధం కావాలి
-ఇంటింటికీ కరపత్రాల్ని పంపిణీ చేయాలి -ప్రజల్లో అవగాహన కల్పించాలి -ప్రజల్లో మానసిక సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని(NCD CD 3.O) రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు15 నుండి ప్రారంభించనున్నందున అందుకు సర్వసన్నద్ధం కావాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ స్పష్టం చేశారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుండి సోమవారం ఆయన అసంక్రమిక …
Read More »మదనపల్లి ఫైళ్ళ దహనం సంఘటనలో ఎంతటివారున్నావదిలిపెట్టేది లేదు
-ఇప్పటికే ఇద్దరు ఆర్డీఓలు,సీనియర్ అసిస్టెంట్ సస్పెన్సన్ -త్వరలో రాజముద్ర,క్యుఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ -భూములు భూములు అన్యాక్రాంతం కాకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చే ఆలోచన -ఉమ్మడి చిత్తూరు,నెల్లూరు,ఒంగోలు జిల్లాల్లో రెవెన్యూ ఉన్నతాధికారుల పర్యటనలు -జగన్ బొమ్మ ఉన్నసర్వే రాళ్ళకు 650 కోట్లు,పాస్ పుస్తకాలకు 13 కోట్లు వృధా చేశారు -7వేల గ్రామాల్లో జరిగిన భూముల రీసర్వేను గ్రామ సభల ద్వారా పున:పరిశీలన చేస్తాం -సియం ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖలో ప్రక్షాళనకు త్వరలో శ్రీకారం -రాష్ట్ర …
Read More »