-గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పై సమీక్ష నిర్వహించిన నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల -జిల్లా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో కలిసి సమీక్ష -సచివాలయంలోని కలెక్టర్ల సమావేశంలో రివ్యూ నిర్వహించిన మంత్రులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా ప్రజల వరప్రదాయని అయిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పై నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష చేపట్టారు. జిల్లా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో కలిసి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పై మంత్రి రామానాయుడు సమీక్షించారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో …
Read More »Daily Archives: August 5, 2024
ముఖ్యమంత్రులకు వరం.. రైతులకు శాపం!
-20 ఏళ్లలో 12% నిర్వాసితులకు మాత్రమే ప్యాకేజి -పదేళ్లుగా పోలవరం ప్రాజెక్టులో దోపిడీ.. -సాంకేతిక అంశాలు పరిష్కరించకుండా నిర్మాణం ఎలా..? -ప్రాజెక్టుని పరిశీలించిన బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టులో గడిచిన కొన్నేళ్లుగా దోపిడీ జరగడం తప్ప.. పనుల్లో ప్రగతి కనిపించడం లేదని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు.. కొందరు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి సోమవారం ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు.. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్ …
Read More »మత్స్య వేటకు అవకాశం లేక నష్ట పోతున్న మత్స్యకారులు..
-మెంటాడ పర్యటనలో ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకుని వచ్చిన ప్రజలు ఎచ్చెర్ల, నేటి పత్రిక ప్రజావార్త : రణస్థలం మండలం మెంటాడలో ఈ రోజు ఒక ప్రయివేట్ కార్యక్రమంలో హాజరైన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (NER) దృష్టికి ఆ గ్రామ ప్రజలు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను తీసుకుని వచ్చారు. దానిలో భాగంగా మెంటాడ రేవులో స్ధానిక పరిశ్రమల నుండి వెలువడుతున్న కాలుష్యపు నీరు సముద్రంలో చేరుతున్న దృశ్యాల్ని ప్రత్యక్షంగా చూపించి, తద్వారా జరుగుతున్న నష్టాన్ని వివరించారు. దీని కారణంగా చేపల …
Read More »రాష్ట్రంలో 1,04,396 చెట్లు నరికివేత
-రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన 769.66 హెకార్ల అటవీ ప్రాంతం -రాష్ట్రంలో తగ్గిన చెట్ల వివరాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా తగ్గిన చెట్ల వివరాలు తెలపాలంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ సోమవారం లోకసభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర పర్యావరణం, అడవులు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను ప్రశ్నించటం జరిగింది. అలాగే దేశంలోని అడవుల వెలుపల మొక్కల ప్రణాళిక పై పలు ప్రశ్నలు అడగటం జరిగింది. …
Read More »ఇప్పుడు ప్రతి గడపలో డాక్ చౌపాల్-మన పోస్టాఫీసు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం (ఈ నెల 07) డాక్ చౌపాల్ (గడపకు-గడపకు-పోస్టాఫీసు) అనే కార్యక్రమం గన్నవరంలో ని ఆర్. టి. సి. వర్క్ షాప్ నందు ఉదయం 11.00 గంటల కు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్. టి సి సిబ్బంది మరియు తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ ఎమ్.నరసింహ స్వామి మరియు తపాలా శాఖ ఇన్స్పెక్టర్ ఎమ్. సత్యనారాయణ పాల్గొని తపాలా శాఖ ఇచ్చే సేవల గురించి వివరించడం జరుగుతుంది. కావున గన్నవరం మరియు తదితర ప్రాంత ప్రజలు …
Read More »ఏపీలో పెట్టుబడుదారులకు విస్తృత అవకాశాలు
-రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ -విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టే సంస్థలతో చర్చలకు సిద్ధం -ఎనర్జీ అసోషియేషన్స్ తో భేటీలకు విద్యుత్ శాఖ ప్రాధాన్యం -గత ఐదేళ్లలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు శూన్యం -పెట్టుబడిదారులను వైసీపీ భయపెట్టింది -సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సన్ రైజ్ స్టేట్ గా ఏపీ -ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఉన్నాయని మంత్రి గొట్టిపాటి …
Read More »ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పైన సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ను రద్దు చేయాలి… : వడ్లమూరి కృష్ణ స్వరూప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పైన సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 న దేశ వ్యాప్తంగా జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్. సుప్రీం కోర్ట్ అడ్వకేట్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపు ఇచ్చారు. నేడు విజయవాడ లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో జరిగిన …
Read More »వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో స్థానిక సమస్యల సత్వర పరిష్కారానికి వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ నగరంలో వార్డ్ సచివాలయాల వారిగా ఆయా కార్యదర్శులు తమ పరిధిలో ప్రజల సమస్యల పై అవగాహన కల్గి ఉండాలని, స్థానిక సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు …
Read More »నగరంలో ఇంటింటి చెత్త సేకరణ ప్రతిరోజు నిర్దేశిత సమయంలో చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఇంటింటి చెత్త సేకరణ ప్రతిరోజు నిర్దేశిత సమయంలో చేయాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ప్రజారోగ్య అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ అమరావతి రోడ్, గోరంట్ల, బృందావన్ గార్డెన్స్, కొరెటేపాడు, లక్ష్మీపురం, బ్రాడిపేట, పట్టాభిపురం తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను, కార్మికులు, కార్యదర్శుల హాజరుని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికులు ప్రతి రోజు ఒకే సమయానికి చెత్త సేకరణ చేయాలని, ప్రజలకు కూడా …
Read More »సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం తీసుకునే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సచివాలయ ఉద్యోగులుగా ఎల్లప్పుడూ ముందు ఉండి విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వంకు మంచి పేరు తీసుకురావటానికి కృషి చేస్తామని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ పంపిణీి 1వ తేదీన 90 శాతంపైగా పంపిణీి చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఇటువంటి ప్రాధాన్యత ఉన్న తాము గత కొంతకాలం నుండి ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండిరగ్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొవాలని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామని గ్రామ వార్డు …
Read More »