-కలవ చెర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిశీలన -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బొగ్గు వినియోగిస్తున్న పరిశ్రమలకు బొగ్గును క్రమబద్ధీకరించిన నిర్దేశించిన ధరలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన పారిశ్రామిక విధానం 2024-29 రూపకల్పన కొరకు ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాట్లు , ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ జిల్లాస్థాయి సమావేశంకు కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …
Read More »Daily Archives: August 21, 2024
వసతి గృహాలను తనిఖీ…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజక వర్గ పరిధిలోని కొవ్వూరు స్టేషన్ రోడ్ బాపూజీ నగర్ లోని మదర్ థెరిసా షెల్టర్ హోమ్ , తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలోని హోప్ ఫౌండేషన్ చిల్డ్రన్ హోమ్, తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలోని యియ అవిలా చిల్డ్రెన్ హోమ్, కొవ్వూరు మండలం అరికిరేవుల గ్రామంలోని క్రిస్టియన్ ఛారిటబుల్ సొసైటీ వసతి గృహాలను తనిఖీ చెయ్యడం జరిగిందని ఇన్చార్జి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె. …
Read More »పంట కోత ప్రయోగాలు నిర్వహించాల్సిన పద్ధతిపై అవగాహన
-ప్రతీ ఒక్క సాగు విస్తీర్ణం ఇ – పంటగా నమోదు -పంటల బీమా పథకాలు రైతులకు కీలకమైనవవి. -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు కష్టపడి పండిస్తున్న పంటలకు వాతావరణంలో మార్పు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా రాబడి నష్టం వంటివి కారణంగా రైతు నష్టపోకుండా ప్రభుత్వం పంటల బీమా విధానాన్ని ప్రవేశపెట్టిందని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పంటల బీమా …
Read More »ఎలుకల నిర్మూలన కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో సాంఘిక ఎలుక నివారణ కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.చెప్పారు. జిల్లాలోని 18 మండలాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎలుకల నివారణ కోసం మందులు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,82,103 ఎకరాల్లో ఆగష్టు 25 నుంచి ఆగష్టు 31 వరకు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్నీ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్క ఎకర …
Read More »1500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జెన్పాక్ట్ ఆధ్వర్యంలో 1500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏ. కొండల రావు బుధవారంలో తెలిపారు. జాబ్ రోల్స్ లో భాగంగా కంటెంట్ మోడరేషన్ మరియు కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ విభాగాలలో యువతి/యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపాటు. ఎవరైతే గత మూడు విద్యా సంవత్సరాలలో డిగ్రీ, బీటెక్ 2022/2023/2024 సంవత్సరాలలో పూర్తి చేసి మరియు కమ్యూనికేషన్స్ స్కిల్స్ మీద మంచి పట్టు …
Read More »గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రవేటు వసతి గృహాలు, చైల్డ్ కేర్ కేంద్రాల తనిఖీలు
-జిల్లాలో నిర్వహణ, అనుమతులు విషయములో మార్గదర్శకాలు పాటించని వసతి గృహాలు గుర్తింపు -పారిశుధ్య నిర్వహణ వ్యవస్థ పకడ్బందీగా అమలు చెయ్యాలి -అనుమతులు ఉన్న వసతి గృహాలలో పిల్లల్ని చేర్పించాలి -అనధికార వసతి గృహాలకు ఇళ్లను ఇస్తే కేసులు నమోదు చెయ్యడం జరుగుతుంది -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రవేట్ వసతి గృహాల నిర్వాహకులు తగిన అనుమతులు లేకుండా నిర్వహణా చెయ్యడం, పిల్లల సంరక్షణ కేంద్రాల మార్గదర్శకాలు పాటించకుండా నిర్వహణా వ్యవస్థ ఉండటం గుర్తించడం జరిగిందని జిల్లా …
Read More »రాజానగరం జాతీయ రహదారిపై ప్రమాదం…స్పందించిన జిల్లా కలెక్టర్ 108 కి ఫోన్ కాల్
-తక్షణ వైద్య సహాయం అందించేలా జి ఎస్ ఎల్ ఆసుపత్రి వైద్యులకు సూచనలు రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం రాజానగరం నియోజకవర్గ పరిధిలో అకస్మిక తనిఖీలలో భాగంగా క్షేత్ర స్థాయిలో పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం జాతీయ రహదారిపై లారీ మోటార్ సైకిల్ ను ఢీకొన్న ఘటనలో గాయాల పాలైన ముగ్గురికి తక్షణ వైద్యం అందించేందుకు 108 ఫోన్ చేయడం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిఎస్ఎల్ ఆసుపత్రి వర్గాలతో ఫోన్లో సంప్రదించి తగిన వైద్య …
Read More »ఏపీ ఎన్జీవో సంఘంతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం…..
-ఎన్జీవో సంఘం కృషి ఫలితమే మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ….. -మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి…. -ఏపీ ఎన్జీవో నేత ఎ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఎన్జీవో అసోసియేషన్ చేసిన కృషి, పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యాయని సంఘ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వంపై తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగానే మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సభ్యత్వం తీసుకోవడం ద్వారా సంఘంలో చేరడం అభినందనీయమని ఏపీ …
Read More »సబ్ డివిజన్ సర్వే సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేక చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఖాళీ స్తలాలకు సంబంధించిన సర్వే సబ్ డివిజన్ సర్టిఫికెట్ల సమస్య శాశ్వత పరిష్కారం కొరకు నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారు గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ ఐ.ఎ.యస్ గారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ శ్రీమతి డి. శైలజ, ఎడి. సర్వే వై.నాగశేఖర్ మరియు నగర పాలక సంస్థ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ గార్లతో కలసి బుధవారం సాయంత్రం కమీషనర్ ఛాంబర్ నందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సదరు సమావేశంలో నగర పాలక …
Read More »అర్హత ఉన్న ప్రతి వారికి వితంతు పెన్షన్ అందాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ది. 21-8-2024: నిర్దేశిత ధృవ పత్రాలు కల్గిన ప్రతి ఒక్కరికీ వితంతు పించన్ అందుతుందని, వితంతు పిందన్ దరఖాస్తుదార్లు పించన్ కోసం తగిన ధృవ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి టి. లీలావతి గారు తెలిపారు. బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు నగరంలో వితంతు పెన్షన్ లు మంజూరు కాని అర్జీదారులతో, అధికారులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన శిబిరం జరిగింది. …
Read More »