Monthly Archives: August 2024

క్షేత్రస్థాయి నుంచి బిజెపి బలోపేతమే లక్ష్యం

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం గొల్లపూడి లోని ఆర్ కన్వెన్షన్ సెంటర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథిగా హాజరై బిజెపి శ్రేణులకు సభ్యత్వ నమోదు కార్యాశాల పై అవగాహన కల్పించారు. మొదటగా భరతమాత చిత్రపటానికి దీన్ దయాల్ ముఖర్జీ, శ్యాం ప్రసాద్ ముఖర్జీల చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా …

Read More »

విజయవాడలోని సిజిఓ కాంప్లెక్స్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన పీఐబీ

-ప్రకృతిని రక్షించాలని మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ప్రభావవంతంగా మరియు చైతన్యవంతం చేయడంలో చురుకుగా సహకరించాలని పిలుపునిచ్చిన అదనపు డైరెక్టర్ జనరల్, రాజిందర్ చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15, 2024న 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరు మీద ఒక చెట్టు నాటడం) …

Read More »

జగన్ మోహన్ రెడ్డి బంధువునంటూ తమ భూమిని నల్లమలపు కృష్ణారెడ్డి కబ్జాచేశాడని గ్రీవెన్స్ లో ఓ మహిళ ఫిర్యాదు

-భూమిని కబ్జాచేసి చంపుతామని బెదిరిస్తోన్నారంటూ వల్లభనేని వంశీ అనుచరులపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు -పెద్దిరెడ్డి ప్రోద్భలంతో తమ భూమిని మాజీ ఎమ్మెల్యే సోదరుడు కబ్జా చేస్తోన్నాడంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదు -భూ కబ్జాలపై పోటెత్తిన అర్జీలు.. స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ శివలీల నేడు మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆమె అర్జీని అందిస్తూ.. …

Read More »

వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ డాక్యుమెంట్ తయారీకి సిద్ధం కావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ డాక్యుమెంట్ తయారీకి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ 2047 డాక్యుమెంట్ తయారీపై జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 జిల్లా డాక్యుమెంట్ తయారు చేసి పంపాలని ఆదేశించిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో …

Read More »

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జెన్పాక్ట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ జిల్లా – జెన్పాక్ట్ కంపెనీలో ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు మరియు ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు సంయుక్తంగా తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెన్పాక్ట్ ఎంఎన్సి కంపెనీలో కంటెంట్ మోడరేషన్,కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ విభాగాలలో 1500 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.ఈ ఉద్యోగాలకు 2022, …

Read More »

వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేత..

-ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదు1.5 లక్షలు.. -అమలాపురం కలెక్టరేట్ లో స్కూటర్లను అందించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరికీ …

Read More »

రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలియ చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి  పవన్ కల్యాణ్  తెలిపారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాలు అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా రూ.15.4 కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో గార్గేయపురం నగర వనం, కర్నూలు; …

Read More »

ఈనెల 26వ తేదీ సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” రద్దు

-జిల్లా కలెక్టర్ డా. జి సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ, ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

ఈ నెల 26 నుంచి జాతీయ క్రీడాదినోత్స‌వ ప్ర‌త్యేక పోటీలు

– క్రీడాంశాల‌తో పాటు క్విజ్‌, వ్యాస‌ర‌చ‌న త‌దితర విభాగాల్లోనూ పోటీలు – జిల్లా క్రీడ‌ల అభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 29వ తేదీన మేజ‌ర్ ధ్యాన్‌చంద్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా నిర్వ‌హించే జాతీయ క్రీడాదినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ‌, జిల్లా క‌లెక్ట‌ర్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఈ నెల 26 నుంచి 31వ తేదీ వ‌ర‌కు క్రీడ‌లతో పాటు క్విజ్‌, వాస‌ర‌చ‌న త‌ద‌త‌ర అంశాల్లో పోటీలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క్రీడల అభివృద్ది అధికారి ఎస్ఏ అజీజ్ …

Read More »

ఫీజులు చెల్లించని ప్రకటనల బోర్డ్ లకు సంబందించి తొలగింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అనధికార, ఫీజులు చెల్లించని ప్రకటనల బోర్డ్ లకు సంబందించి తొలగింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, రోడ్ల పక్కన ఆక్రమణల తొలగింపు కూడా వేగంగా చేపట్టాలని పట్టణ ప్రణాళిక అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాలిక అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో బకాయిలు చెల్లించని, అనధికార ప్రకటనల బోర్డ్ ల తొలగింపు …

Read More »