-అక్రమ మైనింగ్ విధానం పట్ల కఠినంగా వ్యవహరిస్తాము -ట్రాన్స్పోర్ట్ ర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే 3 నెలల నిషేధం అమలు చేస్తాం -మీడియా సమావేశం లో కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డీ నరసింహా కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక రవాణా విధానంలో నిబంధనలు ఉల్లంఘించే వాటికీ సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు 18004252540 , 0833 – 2417711 కు ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక వై జంక్షన్ వద్ద …
Read More »Monthly Archives: August 2024
సెప్టెంబరు 14 రెండవ శనివారం జాతీయ లోక్ అదాలత్
-రోడ్డు భద్రత దృష్ట్యా మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించండి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా , అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 14.9.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ …
Read More »జవాబుదారీతనం, పారదర్శక పాలన కు గ్రామాలే నిదర్శనం
-గ్రామ పంచాయతీల పునరజ్జీవనానికి నాందిగా గ్రామ సభ నిర్వహణ -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సభలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరిని ప్రజా ప్రతినిధులను, ప్రజలను, ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామ సభలు నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ …
Read More »విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్
-బాలికల , విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిని ఉపేక్షించం -అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు సిఫార్సు -తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం / నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు పాల్పడడం , బాలికల లైంగిక వేధింపులు, అసభ్యంగా ప్రవర్తించడం మరియు అమాయక బాలికలపై అనైతిక మరియు అసభ్యకరమైన చర్యలను కొనసాగించడం పై విచారణ అనంతరం నిడదవోలు మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ , కాటాకోటేశ్వరం స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) …
Read More »ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు తీరుపై కలెక్టర్ ఎస్పీ సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని, వినియోగదారుని ఫోన్ నెంబర్, చిరునామా తప్పనిసరిగా ట్రక్ షీట్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో ఎస్పీ డి . నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. …
Read More »విధ్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చైల్డ్ వికాస్ పౌండేషన్ వారి ఆద్వర్యంలో యల్.బి.యస్ నగర్ నందుగల పుచ్చలపల్లి సుందరయ్య నగర పాలక ఉన్నత పాఠశాల విధ్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ మేనేజర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య రక్షణ కొరకు చైల్డ్ వికాస్ పౌండేషన్ ను స్థాపించి దాతల ద్వారా దీర్గకాలిక వ్యాధులు ఉన్న పిల్లలకు సహకారాన్ని అందిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు 140 మంది విధ్యార్దులకు కంటి పరీక్షలను నిర్వహించామని ఆయన అన్నారు. వీరిలో …
Read More »ఎస్‌కెసివి అనాధ బాలల ఆశ్రమంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
-విరాళం అందజేసిన ఎన్‌ఆర్‌ఐ గొలగాని రవికృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను విజయవాడ నగరంలోని అనాధ వీధి బాలలకు సేవలందిస్తున్న ఎస్‌కెసివి చిల్డ్రన్స్ ట్రస్ట్ షెల్టర్ హోమ్ గాంధీనగర్‌లో అనాధ పిల్లల సమక్షంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఎన్నారై గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (జిసిటి) చైర్మన్ గొలగాని రవికృష్ణ నిర్వహించారు. అనాధ వీధి బాలల కోసం మూడు ఆశ్రమ వసతి గృహాలు నిర్వహిస్తూ విశేష కృషి చేస్తున్న ఎస్‌కెసివి చిల్డ్రన్స్ ట్రస్ట్ వారికి …
Read More »అనధికార ప్రకటనల హోర్డింగ్స్ పై కమిషనర్ కన్నెర్ర
-అనధికార, ఫీజులు చెల్లించని హోర్డింగ్స్ ని తక్షణం తొలగించాలని ఆదేశం -నగరంలో అనధికార హోర్డింగ్స్ తొలగింపు పై స్పెషల్ డ్రైవ్ -ఫుట్ పాత్ లు, రోడ్ల ఆక్రమణలు, ఫ్లెక్సిలు తొలగింపు -వారం రోజుల యాక్షన్ ప్లాన్…నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ అనుమతితో నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి ప్రకటన బోర్డ్ నిర్దేశిత మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు చెల్లించాలని, ఫీజులు చెల్లించని, అనుమతి లేని బోర్డ్ లను తొలగిస్తామని గుంటూరు నగరపాలక సంస్థ …
Read More »రోడ్ల పైన వర్షపు నీటి నిలువలు లేకుండా చర్యలు తీసుకోండి
-అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల పైన వర్షపు నీటిని నిలువలు లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ నిరంతరం చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులను ఆదేశించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం సాయంత్రం వన్ టౌన్, కెనాల్ రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి పరిశీలించారు. రోడ్ల పైన వర్షపు నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని, ప్రజలకు …
Read More »ప్రతి ఇంటికి కుళాయి సర్వేను సత్వరమే పూర్తి చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వేలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని అసెస్మెంట్లకు సర్వే జరుగుతున్న సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, గురువారం నాడు ప్రతి ఇంటికి కుళాయి సర్వేను సత్వరమే పూర్తి చేసి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుగుతున్న ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వే లో భాగంగా సచివాలయం సెక్రటరీలు ప్రతి …
Read More »