Breaking News

Monthly Archives: August 2024

నగరంలో ఈనెల 24, 25 తేదీల్లో క్రెడాయ్‌ సౌత్‌కాన్‌-2024 సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో సౌత్‌కాన్‌-2024 సదస్సును నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్‌ జాతీయ కార్యదర్శి జి.రామ్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై గురువారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌ జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌రెడ్డి మాట్లాడుతూ విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సౌత్‌కాన్‌`2024ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌, …

Read More »

రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పధకం పై శిక్షణా కార్యక్రమం 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పధకం 2024-25 వార్షిక కార్యాచరణ ప్రణాలికను సిద్ధం చేసి, పంచాయతీ రాజ్ సంస్థ నందు గల ప్రజాప్రతినిధులు, అధికారులు అనుసంధానంతో సామర్ధ్యతను పెంపొందించుటకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నట్లు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరాభివృద్ది కొరకు నిర్దేశించిన లక్ష్యాలలో భాగంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాలికను అమలు చేయుటకు నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణాభివృద్ధి …

Read More »

ఆదివాసీ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనులను ఆర్ధికంగా బలోపేతం చేసి సమాజంలో సమానత్వాన్ని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గిరిజనులను గౌరవించుకోడానికి అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన నృత్యాలను తిలకించి, ఆదివాసీలచే తయారు చేయబడిన గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించి అనంతరం సహాచర మంత్రులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమక్షంలో అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

ఇళ్ళలో దొంగతనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో వివిధ రకాల నేరాలు జరుగుతూ ఉంటాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు ప్రయాణం చేయు సమయంలో ఏమరపాటుగా ఉండటం వలన జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు క్రైమ్ ఏ.డి.సి.పి. ఎం.కృష్ణ మూర్తి నాయుడు పర్యవేక్షణలో క్రైమ్ ఏ.సి.పి. స్రవంతి రాయ్, సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్లు …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలన…

-పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., మరియు జిల్లా కలెక్టర్ సృజన ఐ.ఏ.ఎస్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని 9వ తేదీ శుక్రవారం ఎన్.టి.ఆర్.జిల్లా విజయవాడ నగరం గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిదిలోని తుమ్మలపల్లికళాక్షేత్రం నందు నిర్వహించే ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ …

Read More »

చైన్ స్నాచింగ్, బైక్ మరియు లాప్టాప్ లను దొంగిలించు ముగ్గురు నిందితులు అరెస్ట్

-వారి వద్ద నుండి సుమారు 80 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు లాప్టాప్ లను మరియు ఎనిమిది ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం సుమారు 11 లక్షలు విలువ దొంగ సొత్తు స్వాదీనం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్ జిల్లా నందు జరుగుతున్న దొంగతనాలు మరియు చైన్ స్నాచింగ్ లను నివారించడంలో ప్రత్యేక దృష్టి సారించి నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని పోలిస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు క్రైమ్ ఏ.డి.సి.పి. కృష్ణ మూర్తి నాయుడు, …

Read More »

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ (పిసిపిఎన్డిటి) చట్టంపై జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పదవ అదనపు జిల్లా జడ్జి ఎస్ చినబాబుతో కలసి స్కానింగ్ కేంద్రాల దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి …

Read More »

ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకు సంతృప్తికరమైన ఆరోగ్య సేవలు అందించాలి అని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవ సంబంధించి 12 డిస్టిక్ డిసిప్లినరీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రభుత్వ మరియు నెట్వర్క్ ఆసుపత్రిలోనూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలని తెలిపారు. 12 వ …

Read More »

ఎన్టీఆర్ జిల్లాలో 892 అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు సొంత భ‌వ‌నాలు నిర్మించాలి

-కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కి ఎంపి కేశినేని శివ‌నాథ్ విన‌తి ప‌త్రం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 1457 అంగ‌న్ వాడీ కేంద్రాలు వుండ‌గా వాటిలో 892 అంగ‌న్ వాడీ కేంద్రాలకు సొంత భ‌వ‌నాలు లేవ‌ని అందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి కి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ లోని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి …

Read More »