-ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి హరీష్ మాధుర్ కు విజ్ఞప్తి -జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) పంపాలని కోరిన హరీష్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే ముస్లిం సమాజానికి కలగబోయే ఇబ్బందుల్ని, వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు వాటిల్లే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతాఉల్లాహ్, జమాతే ఇస్లామి హింద్ సంస్థ బృందం తో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, అమలాపురం ఎంపి హరీష్ మాధుర్ కి కులంకషంగా …
Read More »Monthly Archives: August 2024
ఆదివాసి దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పర్యవేక్షించిన టిడిపి నాయకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ఉదయం జరగబోయే ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల కార్యక్రమ ఏర్పాట్లను గిరిజన కార్పొరేషన్ మెనేజింగ్ డైరెక్టర్ బి.నవ్య ఐ.ఏ.ఎస్ సమక్షంలో గురువారం టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, ఎంపి సెక్రటరీ నరసింహా చౌదరి సమీక్షించారు. ఈ వేడులకి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఆదివాసీలు హాజరుకానున్నట్లు తెలుగు దేశం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అబీద్ హుస్సేన్, డాక్టర్ సంకె విశ్వనాథం, …
Read More »మాన్యువల్ స్కావెంజేర్ల జిల్లా సర్వేకమిటి ఏర్పాటుకు దరఖాస్తు ఆహ్వానం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మాన్యువల్ స్కావెంజేర్ల జిల్లాసర్వే కమిటి ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ Dr. వెంకటేశ్వర్, I.A.S., ప్రకటన విడుదల చేసారు. మాన్యువల్ స్కావెంజేర్ల జిల్లా సర్వేకమిటి ఏర్పాటుకు మొత్తం నలుగురు సభ్యులు ఉంటారని, వారిలో మాన్యువల్ స్కావెంజేర్స్ లేదా పారిశుద్ద్య కార్మికుల కొరకు పని చేసే స్వచ్చంద సంస్థ (NGOs)ల ప్రతినిధులు ఇద్దరు, మాన్యువల్ స్కావెంజేర్స్ లేదా పారిశుద్ద్య కార్మికుల ప్రతినిధులు ఇద్దరు ఉంటారు వారిలో ఒకరు మహిళా సభ్యులు గా ఉంటారు,ఆసక్తి గలవారు తమ …
Read More »ఆతిథ్య రంగం అభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండు
-ఒబెరాయ్ హోటల్ నిర్మాణ స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం సమీపంలోని దేవ్ లోక్ నందు ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక పర్యాటక …
Read More »ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె యన్ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఆర్ట్స్ కాలేజ్ నుండి కంబాల చెరువు వరకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్థానిక ప్రజాప్రతినిధులు …
Read More »జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత వివిధ భీమా సంస్థల ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదుల, మోటార్ వాహనాల యాక్సిడెంట్ కక్షిదారుల తరుపు న్యాయవాదుల తో జిల్లా కోర్టు ఆవరణలో గురువారం సమావేశమయ్యారు. సెప్టెంబర్ 14 వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను పరిష్కరించేందుకు, బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. …
Read More »అవయవ దాతల భౌతిక కాయాలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారం
-జిల్లా కలెక్టర్ లేదా సీనియర్ అధికారి అంతిమ సంస్కారంలో పాల్గొనాలి -అవయవ దాతల కుటుంబాలకు రూ.10,000 పారితోషికం -పూలు, శాలువా, ప్రశంసా పత్రాలకు అదనంగా మరో వెయ్యి రూపాయలు -మార్గదర్శకాలు జారీ చేసిన వైద్య ఆరోగ్య కుంటుం సంక్షేమ శాఖ -వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో వెలువడిన ఉత్తర్వులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రెయిన్ డెడ్ తో మరణించి అవయవదానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాలకు గౌరవప్రదమైన వీడ్కోలు తెలపాలని, వారి కుటుంబాలకు రూ.10,000 …
Read More »ఎఫ్ఆర్ యస్ నిర్వహణ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కమీషనర్
-ఉద్యోగుల సార్వత్రిక గుర్తింపు నంబరు ద్వారా వివరాలన్నీ కనపడేలా అప్డేట్ చెయ్యాలి -ఉద్యోగి పనిచేస్తున్న ప్రదేశం, బయట వేసిన అటెండెన్స్ వివరాలు కూడా తెలియాలి -నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల అటెండెన్స్ తెలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి -పీహెచ్‌సీలో , బయటా మెడికల్ ఆఫీసర్ల అటెండెన్స్ తెలుసుకునేలా యాప్ లో లొకేషన్లను పొందుపర్చాలి -ఎఫ్ఆర్ యస్ నిర్వహణ తీరుపై లోతుగా సమీక్షించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ …
Read More »జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పారిశుధ్యం, త్రాగునీటీ పై పర్యవేక్షణ
-ఎస్ డబ్ల్యూ పీ ఎస్ డప్పింగ్ యార్డుల్లా కాకుండా సంపద సృష్టి కేంద్రాలుగా మారాలి -పనిచేయ్యని 66 ఎస్ డబ్ల్యూ పీ ఎస్ ద్వారా కార్యకలాపాలు పనిచేయాలి -పారిశుధ్యం.. త్రాగునీరు ఫిర్యాదు కోసం 1800-233-0544 టోల్ ఫ్రీ నెంబర్ -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ గోడ ప్రతులను …
Read More »ఇంటింటా జాతీయ జెండా పండుగ ఘనంగా నిర్వహించాలి
-పి ఎమ్ విశ్వ కర్మ యోజన పథకం లబ్దిదారులను నమోదు పూర్తి చెయ్యాలి -జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరిన్ని పనిదినాలు కల్పించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటా జెండా పండుగను ఆగస్ట్ 13 నుంచి 15 వరకూ జాతీయ భావాన్ని పెంచేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో జెండా పండుగ, జాతీయ ఉపాధి హామీ పథకం, తదితర …
Read More »