Breaking News

Daily Archives: September 5, 2024

వరద బాధితులకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రూ. కోటి ప్రత్యక్ష సాయం

-వరద బాధితులకు మంత్రి గొట్టిపాటి రూ.కోటి మేర సాయం -నాలుగు రోజులుగా లక్షమందికి పైగా ఆహార ప్యాకెట్లు, లక్షన్నర తాగునీటి బాటిళ్లు పంపిణీ -వరద బాధితులకు 90 వేలకు పైగా పాల ప్యాకెట్లు -బాధితులను ఆదుకునే దిశగా దాతలు ముందుకు రావాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. భారీ వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన వంతు సహాయం అందించారు. విజయవాడ, బాపట్ల, రేపల్లె వంటి …

Read More »

రాష్ట్రానికి పూర్తి మ‌ద్ద‌తు, స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తాం

– గ‌త ప్ర‌భుత్వం బుడ‌మేరు స‌మీపంలో నిర్వ‌హించిన అక్ర‌మ త‌వ్వ‌కాలు కూడా విప‌త్తున‌కు ఒక కార‌ణం – రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వ విప‌త్తు స్పంద‌న బ‌ల‌గాలు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి సేవ‌లందించాయి – దేశంలోనే మొద‌టిసారిగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో డ్రోన్ల‌ను భాగం చేయ‌డం ఓ మంచి ఆలోచ‌న‌ – అంటువ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు – క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని క్యాంపు కార్యాల‌యంగా మార్చుకొని అధికార బృందానికి ముఖ్య‌మంత్రి నేతృత్వం వ‌హించారు – అవ‌స‌ర‌మైన స‌హాయ‌కార్య‌క్ర‌మాల‌ను ముందుండి న‌డిపారు – రైతుల‌కు పంట బీమా ప‌థ‌కం …

Read More »

6వ తేదీ నుండి వార్డు స‌చివాల‌యానికో ఉచిత వైద్య శిబిరం

-ఇంటింటికీ అత్య‌వ‌స‌ర మందుల కిట్ల పంపిణీకి చ‌ర్య‌లు -కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పీహెచ్సీల డాక్ట‌ర్ల‌కు అద‌నంగా 238 మంది డాక్ట‌ర్ల నియామ‌కం -వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో వైద్య సేవ‌ల‌కు వైద్య ఆరోగ్య శాఖ స‌ర్వ‌స‌న్న‌ద్ధం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ న‌గ‌రంలోని వ‌ర‌ద ప్ర‌భావిత 32 డివిజ‌న్ల ప‌రిధిలో ఈనెల 6నుండి వార్డు స‌చివాల‌యానికో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. స‌మీప గ్రామాలైన జ‌క్కంపూడి, అంబాపురం, ఇబ్ర‌హీంప‌ట్నం, గొల్ల‌పూడి స‌చివాల‌యాల ప‌రిధిలో …

Read More »

‘ఉద్యోగ్ సమాగం’ లో పాల్గొన్న రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖామాత్యులు టి జి భరత్ నేడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉద్యోగ్ సమాగం’ లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మాత్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వాణిజ్య సరళీకరణ విధానాల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) గూర్చి చర్చించారు. జితిన్ ప్రసాద, సహాయ మంత్రి, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ, తదితరులు …

Read More »

వృద్ధురాలు కృష్ణవేణి వేదన మనసుతో విన్న పవన్ కళ్యాణ్ 

-ఆకివీడు నుంచి సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించి, సమస్య పరిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆకివీడుకు చెందిన 75ఏళ్ల వృద్ధురాలు కంకణాల కృష్ణవేణికి తన కుటుంబ కష్టాలు చెప్పుకొనేందుకు ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ ని వెదుక్కొంటూ విజయవాడ వచ్చేసింది. విజయవాడలో ఉంటారని చెబితే వచ్చేసిందామె. బుధవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ కమిషనరేట్ కి వస్తున్నారని తెలుసుకొని గేటు బయట కూర్చోంది. సమావేశం ముగించుకొని వెళ్తుంటే తన బాధ చెప్పుకోవాలని ముందుకు …

Read More »

క‌ర్నూల్లో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు క‌ల్పించండి.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

-ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను క‌లిసిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క‌ర్నూల్లో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు క‌ల్పించాల‌ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వియాను రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టి.జి భ‌ర‌త్ ..కేంద్ర మంత్రిని ఆయ‌న నివాసంలో క‌లిశారు. క‌ర్నూల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గల క్రీడా ప్రాంగ‌ణాన్ని నిర్మించాలని, అత్యుత్త‌మ‌మైన కోచ్‌ల‌ను నియ‌మించాల‌న్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొద‌టి రాజ‌ధాని అయిన క‌ర్నూలులో …

Read More »

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక

-ఏపీలో పర్యటించిన కేంద్ర బృందం.. భారీ వర్షాలు, వరద నష్టంపై అంచనా.. -ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష.. -ఏపీ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ను పరిశీలించిన కేంద్ర బృందం.. -ప్రకాశం బ్యారేజీ – దెబ్బతిన్న గేట్లను పరిశీలించిన బృందం.. -బుడమేరు గండ్లను పూడ్చే పనులను పరిశీలించిన కేంద్ర బృందం.. -వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై ప్రయాణించి ప్రభుత్వ సహాయక చర్యలను స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం.. -పరిస్థితులు, నష్టాలను కేంద్రానికి నివేదించి తక్షణ సాయం అందించేందుకు చర్యలు.. …

Read More »

విజయవాడ వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి భారీ స్పందన

-పెద్ద ఎత్తున స్పందించి విరాళాలకు ముందుకొస్తున్న దాతలు -సీఎం చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో తమ వంతు బాసటగా నిలిచేందుకు పలువురు దాతలు ఉదారత చాటుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. గురువారం సాయంత్రం పలువురు సీఎంను కలిసి ఎన్జీఆర్ జిల్లా కలెక్టరేట్లో విరాళాలు ఇచ్చారు. విరాళం అందించిన వారిలో… 1. …

Read More »

మీ బాధ్యత మాది

-వరద బాధితులతో మంత్రి సవిత -56వ డివిజన్ లో పర్యటన -ఇంటింటికీ వెళ్లి మందులు, ఆహారం పంపిణీ చేసిన మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మీ బాధ్యత మాది అని వరద బాధితులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత భరోసా ఇచ్చారు. గురువారం విజయవాడ నగరంలోని 56వ డివిజన్ పాత రాజరాజశ్వేరిపేటలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పాత రాజరాజశ్వేరిపేట మెయిన్ రోడ్డు, ఫస్ట్, సెకెండ్ లేన్లు, జ్యూడిషియల్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి …

Read More »

వరద ప్రాంతాల్లోని ప్రజలు పరిశుభ్రతను పాటించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కృష్ణలంకలోని 21,22 వ వార్డుల్లో గురువారం విస్తృతంగా పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ, మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి. వరద ప్రాంతాల్లోని ప్రజలు పరిశుభ్రతను పాటించాలని, అంటు రోగాలు ప్రభల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులను మంత్రి ఆదేశించారు. బాధితులకు అందుతున్న సహాయం గురించి భాదితులును అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలో ఎంతమాత్రం అలసత్వం వహించవద్దని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా …

Read More »