అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి …
Read More »Daily Archives: September 7, 2024
విపత్తును ఎదుర్కోవటంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు
-మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ప్రశంస -ముంపు గ్రామాల్లో రూ 5 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మిస్తాం -అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -దక్షిణ చిరువోలులంక వరద బాధితులకు టీడీపీ ఎన్నారై బొబ్బా గోవర్ధన్ సహాయంతో మధ్యాహ్న భోజనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తును ఎదుర్కోవటంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ అన్నారు. శనివారం అవనిగడ్డ మండలం రామచంద్రాపురం పాలిటెక్నిక్ కళాశాలలో పునరావాసం పొందుతున్న దక్షిణ చిరువోలులంక వరద బాధితులను మాజీ ఎంపీ నారాయణ, అవనిగడ్డ …
Read More »7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
-ప్రజలను ఆదుకుంటామని భరోసా కల్పించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి ప్రజలను ఆదుకుంటామని భరోసానిచ్చారు. శనివారం విజయవాడలోని భవానీపురం, సితార సెంటర్, చిట్టి నగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధిత ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించారు. నీటి ప్రవాహాలు చూసారు. సింగ్ నగర్ లో వరద నీరు తగ్గకపోవడంతో ప్రొక్లెయినర్ ఎక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రజలతో …
Read More »దాతృత్వాన్ని చాటుకున్న ‘వరుణ్ గ్రూప్’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది చరిత్రలో కనీవినీ ఎరుగని వరద కారణంగా నిరాశ్రయులైన వారికి ఆపన్న హస్తం అందించేందుకు దాతల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు అండగా నిలవాలని, వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో దాతల నుండి స్పందన పెద్ద ఎత్తున లభిస్తోంది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల …
Read More »సేవకులకు రెయిన్ కోటులు, శానిటైజర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టి నగర్ లో గత వారం రోజులుగా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులకు, వివిధ సంస్థల వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, 46వ డివిజన్ ప్రత్యేక అధికారి రాజబాబు 46 వ డివిజన్లో రెయిన్ కోటులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. వర్షం, వరద నీరు, మురుగు వంటి ప్రతికూల వాతావరణంలో సైతం వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న యువత వర్షంలో తడుస్తూ కూడా సహాయక …
Read More »ఆపన్నులకు దాతల అండ…
-వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి పలువురు విరాళాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది చరిత్రలో కనీవినీ ఎరుగని వరద కారణంగా నిరాశ్రయులైన వారికి ఆపన్న హస్తం అందించేందుకు దాతల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. వరద బాధితులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. విరాళాలు అందజేస్తున్న దాతలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. విరాళాలు అందించిన వారు… 1. వల్లూరుపల్లి లక్ష్మీకిషోర్(వరుణ్ గ్రూప్ డైరెక్టర్), వల్లూరుపల్లి వరుణ్ దేవ్(ఎండీ) రూ.2 …
Read More »ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును చంద్రబాబు నాయుడు కి పవన్ కళ్యాణ్ అందచేశారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.
Read More »అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..
-పండగ రోజు కూడా రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు.. -7 రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంత్రాంగం.. -2 రోజుల్లో సాధారణ పరిస్థితి.. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు.. -గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు.. -బ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూశారు.. దీనిపై సమగ్ర విచారణ జలగాల్సి ఉంది -కొల్లు రవీంద్ర, రాష్ట్ర మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : * సర్వవిఘ్నాలు తొలగాలని విజయవాడ కలెక్టరేట్లో వినాయక చవితి …
Read More »స్టెల్లా కళాశాల విద్యార్థినుల వరద సహాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల విద్యార్థినులు, nss వాలంటీర్లు, స్టాఫ్ వరద ముంపుకు గురైన సింగ్ నగర్, తోట వారి వీధి నందమూరి నగర్ తదితర ప్రాంతాలలో వరద సహాయం అందజేస్తున్నారు. ఆడపిల్లలు కూడా ధైర్యంగా నీటిలో దిగి ఫాయిడ్ ప్యాకెట్లు మంచి నీరు మందులు సారా చేస్తున్నారు కళాశాల అధ్యాపకులు స్వరూప రాణి, స్వప్న, Dr స్వరూప్ కుమార్, nss కార్డినేటరు Dr శ్రీనివాస్ రావు, హరిక మరియు నిస్ వాలంటీర్లు కొద్ది రోజులుగా వరద బాధితులకు సహాయక …
Read More »విజయవాడ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో విపత్తు సంభవించింది..
-గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు.. -ప్రజల రక్షణకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు.. -ఎల్లుండి నుంచి 3 రోజులపాటు వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే.. -ఇప్పటికే విజయవాడ నగర 32 వార్డుల్లో 184 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం.. -లక్షకుపైగా మెడికల్ కిట్లు పంపిణీ చేశాం.. రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా పంపిణీ.. -సర్వే ద్వారా ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి కూడా చికిత్స అందిస్తాం.. -సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయవాడ, …
Read More »