Breaking News

Daily Archives: September 6, 2024

విఘ్నేశ్వరుని కృపతో నగరం త్వరగా కోలుకోవాలి…

-విజయవాడ ప్రజ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్షలు -వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పర్వదినం సందర్భంగా విజయవాడ ప్రజలకు వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ కార్యం చేపట్టాలన్న తొలి పూజ, ఆరాధన విఘ్నేశ్వరునికే చేస్తామని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆ గణనాథుని చల్లని దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని.. సుఖ …

Read More »

సంక్షోభాన్ని అవ‌కాశంగా మ‌లుచుకుంటున్నాం..

– డిజిట‌ల్ సాధికార‌తను పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తాం – ప్ర‌జాభిప్రాయం ఆధారంగా మ‌రింత మెరుగైన సేవ‌లు. – పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. – 7,100 మంది రాత్రింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నారు. – అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటున్నాం. – ఉచితంగా బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డుపుతున్నాం. – 6 వ‌స్తువుల నిత్య‌వ‌స‌ర స‌రుకుల ప్యాకేజీ ప్ర‌తిఒక్క‌రి హ‌క్కు. – వ‌ర‌ద ప్ర‌భావిత ప్ర‌జ‌లు గ‌ట్టిగా అడిగి తీసుకోండి – ఏ ప‌నిచేసినా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం చేస్తాన‌నే పేరు నాకుంది – సాయ‌మందించడం స‌మ‌ష్టి …

Read More »

బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ పర్యటన జరిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి గంటన్నరపాటు ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా బుడమేరు డ్రైన్ కు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. భారీ వరద, గండ్లు కారణంగా ఏయే ప్రాంతాలు నీటమునిగాయి అనేది పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, వరద ఎటునుంచి ఎటు వెళ్తుంది అనేది పరిశీలించారు. …

Read More »

పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ‘మొబైల్ టీం’ ఏర్పాటు

-ఏలూరు జిల్లావ్యాప్తంగా మొబైల్ టీం విస్తృత సేవలకు సిద్ధం -వినూత్న ఆలోచనతో జిల్లాలో సమర్ధవంతంగా పారిశుద్ధ్య నిర్వహణ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఏలూరు జిల్లా కొత్త తరహా కార్యక్రమానికి నాంది పలికింది. పారిశుద్ధ్య కార్మికులతో మొబైల్ టీం ఏర్పాటు చేసి జిల్లాలో అవసరమైన చోట కార్మికుల సేవలను వినియోగించుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ప్రయోగత్మకంగా జిల్లాలో అమలు చేయనున్న మొబైల్ పారిశుద్ధ్య కార్మికుల టీంలో 13 …

Read More »

దాతృత్వం చాటుకుంటున్న దాతలు…వెల్లువలా విరాళాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో దాతల నుండి స్పందన పెద్ద ఎత్తున లభిస్తోంది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి విరాళాలను చెక్కు, నగదు రూపంలో అందించారు. విరాళాలు అందించిన వారిలో…. 1. కాటూరి సుబ్బారావు రూ.10 …

Read More »

ప్రతి గడపకూ ప్రభుత్వ సాయం అందిస్తా

– వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి తోడుగా ఉంటాం – ఒక్కొక్కరికి రూ.5 లక్షల సాయం అందించిన మంత్రి – వరద నీటిలో ట్రాక్టర్‌పై వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు – ఐఏఎస్‌లు, సీనియర్ నాయకులు, సచివాలయ సిబ్బందితో సహాయం – ఈ రోజు నుండే ఆరు రకాల రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నాం – బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులు త్వరితగతిన జరుగుతున్నాయి – నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు ప్రారంభించాం – కేంద్ర మంత్రి కూడా రైతుల విషయంలో …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

-నిరంతర పారిశుద్ధ్య చర్యలు చేపట్టి కాలనీలు -పరిశుభ్రంగా ఉంచాలి -అధికారులను ఆదేశించిన రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసుపార్ధ సారధి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని 32,52 డివిజన్లలో శుక్రవారం ఆయన పర్యటించి బాధితులకు ఆహారం పాలు పంపిణీ చేశారు.అలాగే ఫైర్ ఇంజిన్ నీటితో పరిసరాలను శుభ్రం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ నిరంతరం జరగాలని,కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వరద దెబ్బతిన్న ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని,మందులు,ఇతర మెడికల్ కిట్లతో …

Read More »

ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు : మోటూరి శంకరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు నేడు ఒక ప్రకటనలో వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగ అని, అన్ని విఘ్నాలను, సంకటాలను హరించి విజయాన్ని అందించే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరి ఇంటా విఘ్నాలు తొలగి వారు ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో సిరి సంపదలతో …

Read More »

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి పూజను ప్రోత్సహించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలుగు రాష్ట్ర ప్రజలకు పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి పూజను ప్రోత్సహిస్తూ, ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “మట్టిలో పరమాత్మను దర్శించే అద్భుతమైన తత్వదర్శనం, యోగదర్శనం పార్థివ గణపతి పూజలో ఉన్నది గనుక . వినాయక చవితికి గణపతిని మట్టితో తయారు చేయాలని పురాణాది శాస్త్రాలు సూచిస్తున్నాయి. అలాగే, ప్రజలకు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. “కావున, …

Read More »

ప్ర‌తి ఇంటి తో పాటు చిరు వ్యాపార‌స్తుల‌కి ఆర్థిక సాయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించిన ప్ర‌జా ప్ర‌తినిధులు -వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ -వారం రోజుల్లో బుర‌ద ర‌హిత విజ‌య‌వాడ -ఇళ్లు, రోడ్లు క్లీనింగ్ కాగానే మ‌రమ్మ‌త్తుల కార్య‌క్ర‌మం -వ‌ర‌ద తాకిడికి పాడైపోయిన టివి, ప్రిడ్జ్, గ్యాస్ పోయ్యిలు -వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు -బ‌ట్ట‌లు, దుస్తుల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద బాధితుల‌కి అన్నిర‌కాలుగా ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చ‌ర్య‌లు తీసుకుంటున్నాడు. వర‌ద ముంపులో మునిగిపోయిన ప్రతి ఇంటికి ఆర్థిక …

Read More »