-సర్వశక్తులు ఒడ్డి ప్రజల్ని ఆదుకున్నాం…9 రోజులుగా ప్రజల కోసం కష్టపడుతున్నాం : సీఎం చంద్రబాబు నాయుడు -వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజూ సీఎం చంద్రబాబు పర్యటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజూ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. బాధితులను కలసి వారితో మాట్లాడారు. వరద పరిస్థితులపై కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు బయలుదేరారు. భవానీపురం నుండి సితార సెంటర్ మీదుగా ఊర్మిళా నగర్ …
Read More »Daily Archives: September 9, 2024
ఏలేరు వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలి
-ఎప్పటికప్పుడు ప్రవాహానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి -నిత్యావసరాలను అందుబాటులో ఉంచండి -ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలేరు రిజర్వేయర్ కు పై నుంచి వస్తున్న వరదపై జిల్లా పాలనా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహం నిశితంగా పరిశీలిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. సోమవారం …
Read More »మేము సైతం…వరద బాధితులకు సాయం కోసం
-సీఎం చంద్రబాబును కలిసి పెద్ద ఎత్తున విరాళాలు అందించిన పలువురు దాతలు -వరద బాధితుల కోసం తోచిన సాయంతో ముందుకు రావాలన్న సీఎం పిలుపునకు భారీ స్పందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన తెలుగువారు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు చేయూతనిస్తున్నారు. వదర బాధితులను అందే సహాయ చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ 9 రోజులుగా విజయవాడ …
Read More »ప్రణాళికలు అమలు…ఆందోళన వద్దు
-వరద బాధితులకు మంత్రి సవిత భరోసా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోడానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత భరోస ఇచ్చారు. సోమవారం విజయవాడ నగరం 54, 55, 56 డివిజన్లలో పర్యటించారు. ముందుగా 54 డివిజన్ లో ని పంజా సెంటర్ మహబూబ్ సుభానీ స్ట్రీట్, గుల్లాం అబ్బాస్ స్ట్రీట్, వించిపేటలో నిత్యావసర సరుకుల కిట్లను …
Read More »మంత్రి అనగాని ఓఎస్డీగా రిటైర్డ్ ఐఎఎస్ బి.సుబ్బారావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓఎస్డీగా రిటైర్డ్ ఐఎఎస్ బి.సుబ్బారావు సోమవారం బాధ్యతల స్వీకరించారు. ఇటీవలే బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ర్టిక్ట్ మేజిస్ర్టేట్ హోదాలో ఉద్యోగ విరమణ తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నౌడూరు గ్రామానికి చెందిన సుబ్బారావు ఎంకామ్, ఎంఫిల్ చేశారు. డిప్యూటీ తహశీల్దారుగా ఉద్యోగ ప్రయాణం ప్రారంభించిన సుబ్బారావు తహశీల్దార్, ఆర్డీవో, జిల్లా రెవిన్యూ అధికారి, జాయింట్ కలెక్టర్ గా రెవిన్యూ …
Read More »మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సహాయక కార్యక్రమాల్లో మరింత ముందుకెళ్తాం
– వరద ప్రభావిత ప్రాంతం కృష్ణలంకలో పర్యటించిన రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాకేం కాదు.. ప్రస్తుతం మమ్మల్ని బాగా చూసుకునే ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు.. అంటూ మేము ఎక్కడికి వెళ్లినా ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.. ఆ విశ్వాసమే, ఆ నమ్మకమే సహాయక చర్యలను మరింత ముమ్మరంగా చేపట్టేందుకు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తోంది అని రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు …
Read More »సీఎం చంద్రబాబు పిలుపుతో పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్న దాతలు
-ధర్మవరం కళాజ్యోతి వారి దాతృత్వం పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మవరం కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ వారిచే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు ఒక లక్ష ఒక వెయ్యి నూటపదహారు రూపాయలను డిడి ద్వారా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. స్థానిక కలెక్టర్ లోని మీకోసం సమావేశం మందిరంలో పీజీ ఆర్ ఎస్ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కు ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాజ్యోతి …
Read More »వరద విపత్తు సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం దేశానికే ఆదర్శం
– ఆహారం, నీరు, మందులను సుదూర గృహాలకు చేర్చడంలో డ్రోన్ల సేవలు భేష్ – బుడమేరు గండ్లను పూచే పనుల్లోనూ కీలక పాత్ర పోషించిన డ్రోన్ సాంకేతికత – పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అయిన డ్రోన్లు – డ్రోన్లు, రోబో జాకెట్లు, ఏఐ, డేటా ఆనలిటిక్స్.. సాంకేతికత సహకారంతో సహాయక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కార్యదక్షత చూపిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు – భవిష్యత్తుకు గొప్ప పాఠాలుగా నిలిచిన వరద విపత్తు నిర్వహణ, సహాయక చర్యలు విజయవాడ, నేటి పత్రిక …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి…
పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ జిల్లా అధికారుల నుఆదేశించారు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది”ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా అమ్మడుగురు మండలంలో కస సముద్రంలో గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్ గా పని చేయుచున్న ప్రభాకర్ 2.3.2022 వ …
Read More »లలితా జ్యువెలిరీ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ 1 కోటి విరాళం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారిని విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం కలిసి రూ.1 కోటి చెక్కు అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ని సీఎం చంద్రబాబు అభినందించారు.
Read More »