Breaking News

Daily Archives: September 18, 2024

ఆక్రమణలను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణం తొలగిస్తాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల పై, రోడ్ల మీద ఆక్రమణలను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణం తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం లాలాపేట, పట్నం బజార్ లోని పలు ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్ల మీద ఉన్న ఆక్రమణలను డిసిపి శ్రీనివాసరావు, ఏసిపి అజయ్ కుమార్, టిపిఎస్ సువర్ణ కుమార్ లు అక్రమ ఆక్రమణ దళంతో తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …

Read More »

నేడు నాటిన మొక్కే, రేపు పర్యావరణ రక్షణ కవచం – రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్

-ప్రతి వార్డ్ లో ఏక్ పేడ్ మా కె నామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్యం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, ఈరోజు నాటిన మొక్కే రేపు మనల్ని రక్షణ కవచంగా మారుతుందని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో అన్నారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది …

Read More »