Breaking News

Daily Archives: October 4, 2024

మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు ‘ అమ్మ‘ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాము

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సి.బి.ఐ. నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీల్లో కల్తీ నెయ్యి వినియోగం …

Read More »

జగన్ బెంగళూరులో ఫుల్‌టైమ్, రాష్ట్రంలో పార్ట్‌టైమ్ రాజకీయాలు: ఎమ్మెల్యే జీవీ

-మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరులో ఫుల్‌టైమ్, రాష్ట్రంలో పార్ట్‌టైమ్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అసలు పాస్‌పోర్ట్‌కు కోర్టు ఇబ్బంది లేకుంటే లండన్‌లో ఫుల్‌టైమ్‌, బెంగళూరుసలో పార్ట్‌టైమ్ ఉంటూ ఆంధ్రా ప్రజల్ని గాలిగి వదిలేసేవాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. దోపిడీ తప్ప ప్రజల కోసం నిలబడి పని చేద్దామని ఆలోచనలే వ్యక్తులు ఇలానే తగలబడతారని చురకలు వేశారు. …

Read More »

ఆక్యుపంక్చర్ వైద్యంకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్యుపంక్చర్ వైద్యం నకు స్వతంత్ర ప్రతిపత్తి గల వైద్యంగా గుర్తించిందని వ్యవస్థాపకులు, ఎస్పా భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాకాల సత్యనారాయణ తెలిపారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్యుపంక్చర్ స్వతంత్ర ప్రతిపత్తి గల వైద్యం గా గుర్తిస్తూ తేదీ సెప్టెంబర్ 26వ తేదీ 2024 న గెజిట్ నోట్ నోటిఫి కేషన్ విడుదల చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏస్పా భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు చెంప‌పెట్టు

-తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వం వేసిన సిట్‌ను ర‌ద్దు చేసి, నూత‌న క‌మిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయ‌డం చంద్ర‌బాబు స‌ర్కార్‌కు చెంపపెట్టు అని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో గురుమూర్తి సోష‌ల్ మీడియాలో ఒక వీడియోను విడుద‌ల చేశారు. గురుమూర్తి ఇంకా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…. “ఏపీ ప్ర‌భుత్వం వేసిన సిట్‌తో స‌రైన విచార‌ణ జ‌ర‌గ‌ద‌ని వైసీపీతో పాటు …

Read More »

రక్షిత త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

-కార్పొరేటర్ బుల్లా విజయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి )ఆదేశాల మేరకు పశ్చిమ లో సురక్షిత త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ అన్నారు. గాయత్రి నగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జోనల్ కమిషనర్ రమ్య కీర్తన ఇతర అధికారులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్, మరియు స్మిత్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ …

Read More »

పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తాం

-చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణ ఏపీయూఎఫ్ఐడిసి ఆఫీసులో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఏపీయూఎఫ్ఐడిసి ప్రధాన లక్ష్యం పట్టణ ప్రాంతాల్లో త్రాగు నీరు, పారిశుద్ధ్యం మరియు పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివిధ పట్టణాభివృద్ధి పథకాల ద్వారా నిధులను సమీకరించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్ …

Read More »

కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమం

-ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -ఎర్రకాలువ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం -పర్యాటక కేంద్రంగా నిడదవోలు అభివృద్ధి -నిడదవోలులోని చిన కాశి రేవు వద్ద పాడైన బ్రిడ్జి పరిశీలన.. నూతన బ్రిడ్జి ఏర్పాటుకు హామీ -అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రి కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మత, ప్రాంత, …

Read More »

రాష్ట్రంలోనే సత్యసాయి జిల్లాను అగ్రపథాన్ని నిలబెడదాం

-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత -నియోజక వర్గాల వారీగా యాక్షన్ ప్లాన్లు రూపొందించండి -జిల్లాలో ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటే మనదే అగ్రస్థానం -అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలన్న మంత్రి -చేనేత అన్ని విధాలా అండగా ఉన్నాం -నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేలా కార్యక్రమాల నిర్వహణ : మంత్రి సవిత పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏపీని అగ్రగామిగా నిలపాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో శ్రీసత్యసాయి జిల్లాను …

Read More »