-రేపటి నుంచి పామాయిల్ లీటర్ 110 రూపాయలు. -వంట నూనె ధరల నియంత్రణకు చర్యలు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -సన్ ఫ్లవర్ లీటర్ 124 రూపాయలు చొప్పున రేషన్ కార్డ్ ఆధారంగా పామాయిల్ మూడు ప్యాకెట్లు, సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ప్యాకెట్లు -ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం వంటనూనెల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది -రాష్ట్రంలో వంటనూనె అమ్మకములో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని నిర్ణయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల …
Read More »Daily Archives: October 10, 2024
ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు. అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినంగా ప్రపంచవ్యాప్తంగా పరిగణించబడతాయని శ్రీ మానస సైకియాట్రిక్ నర్సింగ్ హోమ్ అధినేత డా.ఆయోధ్య ఆర్.కె, చైల్డ్-ఎడల్డ్ సైకియాట్రిస్ట్ డా. మానస కాజ స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కాజ మానస మాట్లాడుతూ ఈ వారం రోజులలో ప్రపంచవ్యాప్తంగా మానసిక వైద్యులు మరియు …
Read More »మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందచేసిన డాక్టర్ తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సాప్) ఆధ్వర్యం లో రాష్ట్రంలో ఉన్న గుర్తింపు పొందిన అసోసియేషన్స్ తో స్పోర్ట్స్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, చైర్మన్ రవి నాయుడు, ఎండీ గిరీషా ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ జిల్లా కలక్టర్ ఆఫీస్ లో పింగళి వెంకయ్య హాలు లో జరిగింది. పలువురు స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యి నూతన స్పోర్ట్స్ పాలసీ లో కావాల్సిన అంశాలను మాట్లాడారు. ఈ సందర్భం గా ఖేలో ఇండియా దక్షిణ భారత సభ్యులు …
Read More »పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాత్రి ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. శ్రీ దుర్గాదేవి అలంకృత అమ్మవారు గురువారం భక్తులకు దర్శనం ఇచ్చారని.. దుర్గాష్టమి రోజున ఇంద్రకీలాద్రిపై గొప్ప వైదిక సభ నిర్వహించడం జరిగిందని.. ఈ సభలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది హాజరై వేద పఠనం జరిపారన్నారు. ఓ గొప్ప ఆనవాయితీని కొనసాగించడం.. వైదిక జ్ఞానాన్ని భావితరాలకు అందించే ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని …
Read More »జగన్మాత చెంత చతుర్వేద పండిత సభ
-వేద పండితులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన సత్కారం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన వేద స్వరూపిణికి దుర్గాష్టమి రోజున వేద పండితులు మంత్రాభిషేకం వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి వేద పండితులు వచ్చారు. ఇంద్రకీలాద్రి ఆలయంలోని శ్రీ మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో గురువారం సాయంత్రం వేదసభ జరిగింది. నాలుగు వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ …
Read More »దుర్గాదేవి చెంత సాంస్కృతిక శోభ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కనకదుర్గ నగర్ లోని కళావేదికపై కళాకారులు ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వెంకటరమణ బృందం, శ్రీదేవి భజన సంకీర్తన, సత్యవతి సాహితీ కళారూపం, రవికుమార్ భక్తిరంజిని రవికుమార్ భక్తి రంజని వీక్షికులను మంత్రముగ్ధుల్ని చేశాయి. మనోజ్ఞ, ఉషా మాధవి, శ్రావ్య, అరుణ కళ్యాణి, మహతి, పుణ్య శ్రీ తదితర కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి …
Read More »శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని గురువారం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు మహబూబ్ మండపం వద్ద వేద ఆశీర్వచనం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సూచనల మేరకు శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. సామాన్య భక్తుల సైతం …
Read More »అమ్మవారి అనుగ్రహంతోనే శాసన సభ్యునిగా ఎన్నికయ్యాను
-భక్తులందరికీ సులభతర దర్శనం -దివ్యాంగులు, వృద్ధుల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు -లోటుపాట్లను సరి చేసుకుంటాం -వచ్చే ఏడాది మరింత అద్భుతంగా నిర్వహిస్తాం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : గత దశాబ్ద కాలంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏడాది జరిగే శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈ ఏడాది దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల అభిప్రాయం ప్రకారం 95 శాతం మంది భక్తులు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాట్లు అద్భుతమని …
Read More »ప్రత్యేక దీపావళి ఆఫర్లను ప్రకటించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ పండుగ వేడుకల తరుణాన్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో, ప్రత్యేక దీపావళి ఆఫర్లను ప్రకటించిందనీ మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి నుండి 2024 నవంబర్ 3వ తేదీ వరకు, కస్టమర్లు చేసే ప్రతి రూ.50,000 విలువైన కొనుగోళ్లతో పాటు, ఉచిత బంగారు నాణేలను పొందే అవకాశం ఈ ఆఫర్లు అందిస్తున్నాయన్నారు. ప్రతి రూ.50,000 విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుపై 200 మి.గ్రా. బంగారు …
Read More »డిమాండ్లు అంగీకారంతో స్విగ్గీ బాయ్ కాట్ పిలుపు ఉపసంహరణ… : ఏపీ హోటల్స్ అసోసియేషన్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమ డిమాండ్లను అమలు చేయడానికి స్విగ్గీ అంగీకారం తెలిపినందున అక్టోబర్ 14 నుంచి స్విగ్గీని బాయ్ కాట్ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్స్ ప్రకటించింది. ఏపీ హోటల్స్ అసోసియేషన్స్, స్విగ్గీ ప్రతినిధుల చర్చల అనంతరం గురువారం విజయవాడలోని భారతీనగర్, విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల కార్యాలయంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.వి.స్వామి మాట్లాడుతూ ముంబై, ఢిల్లీ నుంచి వచ్చిన స్విగ్గీ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని, తమ డిమాండ్లను నవంబర్1లోగా అమలు …
Read More »