తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో పథకాలు సాదించిన బాల బాలికలను అభినందిస్తూ జాతీయ స్థాయిలో పథకాలు సాధించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వ ర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు ఈ నెల 3 నుండి 5 వరకు కృష్ణ జిల్లా,నన్ను లో నిర్వహించిన 68 వ రాష్ట్ర స్థాయి కుస్తి పోటీలలో విజేతలైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి …
Read More »Daily Archives: October 9, 2024
మంత్రి నారా లోకేశ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గం లోని పలు సమస్యలను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తీరు, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై మంత్రి …
Read More »ప్రశాంతం గా ముగిసిన ఏడవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా ఆరవ రోజు అనగా 09/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 28842 మందికి గాను 25853 మంది అభ్యర్థులు అనగా 89.63 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 61 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 14417మందికి గాను 13047మంది అనగా 90. 5 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 61 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ …
Read More »అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువు
-అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న వర్గాల నుండి అందిన వినతుల మేరకు మద్యం షాపుల కోసం నిర్దేశించిన దరఖాస్తుల సమర్పణ గడువును అక్టోబరు 11 వరకు పొడిగించినట్లు అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అన్ లైన్ తో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు. అక్టోబరు 12,13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, 14వ తేదీన అయా జిల్లాలలో కలెక్టర్ల …
Read More »తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ రావు, బీదా మస్తాన్ రావు
-టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ మాజీ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకటరమణ, మస్తాన్ రావుకు పార్టీ కండువాలు కప్పి చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Read More »గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం రైతులను అవమానించింది… : మంత్రి నాదెండ్ల మనోహర్
-పండుగ వాతవరణంలో ధాన్యం అమ్మకాలు -గతంలో రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం… -రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతులను మోసం చేసింది -రైతులు అండగా కూటమి ప్రభుత్వం -కాపవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతులు పడుతున్న కష్టాలను తమ పర్యటన సందర్భంలో తెలియ చేయడం జరిగిందన్నారు. రైతులకి అండగా, భరోసా నిలవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు అండగా ఉండాలన్నది కూటమి ప్రభుత్వం …
Read More »బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట
-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత -మరియు జౌళి శాఖామాత్యులు సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, వారిని ఆర్థికంగా ఆదుకోడానికి చర్యలు చేపట్టిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. బుధవారం వారం ఆమె విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె బ్రాహ్మణ కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏయే పథకాలు …
Read More »పర్యావరణ హితం అనేది పరిశ్రమల బాధ్యత
-పర్యావరణాన్ని రక్షించుకోవడానికి సమష్టిగా ముందుకు కదలాలి -ఎన్జీవోలు, నిపుణుల సూచనలు తీసుకుంటాం -కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రోత్సాహం -పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘పర్యావరణ హితం అనేది పరిశ్రమల బాధ్యత కావాలి. అభివృద్ధిలో భాగమయ్యే పరిశ్రమలు భావి తరాలకు చక్కటి పర్యావరణం అందించడం కూడా తమ బాధ్యతగా గుర్తించాల’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ …
Read More »ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు ఖాయం : ఎంపి కేశినేని శివనాథ్
-ఎమ్మెల్సీ ఓటు నమోదు పై అవగాహన కార్యక్రమం -హాజరైన ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం తెలుగు దేశం పార్టీ కి కంచుకోట లాంటిది.ఎన్డీయే కూటమి బలపర్చిన ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లా గ్రాడ్యు యేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయం..ఈస్ట్ నుంచి 40 వేల ఓట్ల మెజార్టీ వస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు.ఎన్డీయే కూటమి బలపర్చిన ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లా గ్రాడ్యు యేట్స్ …
Read More »నవరాత్రి ఉత్సవాలపై 90 శాతంకి పైగా భక్తులు సంతృప్తి : ఎంపి కేశినేని శివనాథ్
-క్యూ లైన్ లో భక్తులతో మాట్లాడిన ఎంపి కేశినేని, హోం మినిస్టర్ అనిత -స్వయంగా సదుపాయాలు, సౌకర్యాలు పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదుపాయాలు, ఏర్పాట్లపై భక్తులు తొంభై శాతంకి పై సంతృప్తి వ్యక్తం చేశారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఇంద్రకీలాద్రి పై బుధవారం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తో కలిసి కొండ దిగవ నుంచి పైవరకు ఉన్న భక్తుల క్యూ …
Read More »