-అమ్మవారికి సారె సమర్పించిన ఎంపి కేశినేని శివనాథ్ దంపతులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు బుధవారం ఇంద్రకీలాద్రి పై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ సరస్వతి దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.. ఆలయానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ దంపతులకి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం ఎంపి కేశినేని శివనాథ్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి …
Read More »Daily Archives: October 9, 2024
ఉప ముఖ్యమంత్రి తో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూల నక్షత్ర పర్వదినమైన బుధవారం ఇంద్రకీలాద్రి పై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ సరస్వతీ దేవి అవతారంలో కొలువుతీరిన జగన్మాతను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ఎంపి కేశినేని శివనాథ్ , హోమ్ మినిస్టర్ అనిత ఒకే సయమంలో దర్శనం కోసం రావటం జరిగింది. వీరికి దేవాదాయ శాఖ కమిషనర్ …
Read More »సరస్వతీదేవిగా నేడు దుర్గమ్మ దర్శనం
-బంగారు వీణతో భక్తులకు చదువుల తల్లి సాక్షాత్కారం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజైన బుధవారం (ఆశ్వయుజ శుద్ధ సప్తమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీసరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. త్రిశక్తి స్వరూపిణి నిజస్వరూపాన్ని సాక్షాత్కారింపజేస్తూ శ్వేత పద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీరలో బంగారు వీణ, …
Read More »లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం
-భృణ హత్యలను తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది -రెవెన్యూ డివిజన్ అధికారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాంస్కృతిక విశ్వాసాలు, సామాజిక కట్టుబాట్లతో లింగ వివక్ష ఏర్పడిందని, భృణ హత్యలకు పాల్పడినా, ప్రోత్సహించినా అటువంటి వారి విషయాల్లో చట్టపరంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని రాజమండ్రి రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి ఆర్డీవో కార్యాలయంలో PCPNDT చట్టం 1994 కి లోబడి ఉప జిల్లా స్థాయి మల్టీ మెంబర్ & సబ్ జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశానికి …
Read More »రాజకీయంగా అర్థించే స్థాయి నుండి శాశించే స్థాయికి బీసీలు ఎదగాలి, కులగణనతో మన హక్కులు, వాటాలు తేలాలి
-బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు -ఒక్క రోజు వాళ్ళు ఓట్లు అడుక్కుంటారు, ఐదేళ్లు మనం మనుగడ కోసం అడుక్కుంటున్నాం, ఈ పరిస్థితి మారాలంటే బీసీ ఎమ్యెల్యే, ఎంపీల సంఖ్యా పెరగాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాడు కాన్షిరాం లేకపోతే దేశంలో బడుగు, బలహీన, బీసీ వర్గాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని, నేడు పోరాటం చేసే స్థాయికి మనం చేరగలిగామంటే అది కేవలం కాన్షిరాం చలవే అని, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా …
Read More »పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 14 నుండి 20 వరకు జిల్లాలో పండుగ వాతావరణంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డ్వామా పి డి, డిపిఓ, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఎంపీడీ ఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఏపీఓలు,పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఇంజనీరింగ్ …
Read More »