Breaking News

Daily Archives: November 13, 2024

కె.బాల సుబ్రహ్మణ్యం కు ప్రశంసాపత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ వృత్తి లో ఉత్తమ సేవలు అందించిన కయ్యారు బాల సుబ్రహ్మణ్యం ను అభినదించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వ ర్,ఎస్. రాష్ట్ర పాఠశాల విద్యా కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు జిల్లా విద్యాశాఖ అధికారి కె. వి. యన్, కుమార్ తో కలసి జిల్లా కలెక్టర్ తిరుపతి జిల్లా, తొట్టంబెడు మండలం,దిగువ సాంబయ్య పాళ్యం ప్రాథమిక పాఠశాల లో సెకండరీ గ్రేడ్ గా పని చేస్తున్న ఉపాధ్యాయుడు కయ్యురు …

Read More »

ఐఐటీ కాలేజి నుండి లాంకో ఫ్యాక్టరీ వరకు 60 అడుగుల వెడల్ప రోడ్డు కు ప్రతిపాదనలు

-సిందేపల్లి గ్రామం నుండి రాచగున్నేరి వద్ద ఉన్న 400 – 220 కె. వి – 132 కె. వి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రోడ్డు కు ప్రతి పాదనలు : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త : ఏర్పేడు -వెంకటగిరి రోడ్డు(ఐ ఐ టి కాలేజ్) నుండి లాంకో ప్యాక్టరీ వరకు మరియు సిందేపల్లి గ్రామం నుండి రాచగున్నెరి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రోడ్లు ఏర్పాటు కు ప్రతిపాదనలు తయ్యారు చేయాలని జిల్లా కలెక్టర్ …

Read More »

కాలేజీ యాజమాన్యాలు వారి వద్ద చదువుకుంటున్న విద్యార్థులను పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయుల కొరకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయి

-పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆర్టీఎఫ్ (RTF) మరియు ఎమ్ టి ఎఫ్ (MTF) అన్ని బకాయులను ప్రభుత్వం వారు త్వరలో నేరుగా కళాశాల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయనున్నారు -జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆర్టీఎఫ్ (RTF) మరియు ఎమ్టిఎఫ్ (MTF) అన్ని బకాయులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్నారని, కాలేజీ యాజమాన్యాలు వారి వద్ద చదువుకుంటున్న …

Read More »

చేనేత ఉత్పత్తుల అమ్మకాలకు బిర్లా గ్రూపు ‘ఆద్యం’ సహకారం

-రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత -నేడు(గురువారం) ఒప్పందంలోని అంశాలపై చర్చ -‘ఆద్యం’ రాకతో చేనేత వస్త్రాల విక్రయాలకు పెరగనున్న మార్కెట్ -నేతన్నలకు ఏడాది పొడువునా ఉపాధి : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనిలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ‘ఆద్యం’ హ్యాండ్-వోవెన్ సంస్థతో ఒప్పందం …

Read More »

పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ లో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్ లో జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు అధికారి ఆర్. గంగాధర్ రావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలిసి దుస్తులు మార్చుకొను గదులు, రేఖా చిత్రపటంలో వివిధ విభాగాల ప్రదేశాలను తదితర కార్తీక …

Read More »