తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ వృత్తి లో ఉత్తమ సేవలు అందించిన కయ్యారు బాల సుబ్రహ్మణ్యం ను అభినదించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వ ర్,ఎస్. రాష్ట్ర పాఠశాల విద్యా కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు జిల్లా విద్యాశాఖ అధికారి కె. వి. యన్, కుమార్ తో కలసి జిల్లా కలెక్టర్ తిరుపతి జిల్లా, తొట్టంబెడు మండలం,దిగువ సాంబయ్య పాళ్యం ప్రాథమిక పాఠశాల లో సెకండరీ గ్రేడ్ గా పని చేస్తున్న ఉపాధ్యాయుడు కయ్యురు బాల సుబ్రహ్మణ్యం (apprection Certificate) ప్రశంసాపత్రం ను జిల్లా కలెక్టర్ అందజేసి దృశ్యాలవతో సన్మానించారు.
Tags tiru
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …