-బాల్యవివాహాలను అమ్మాయిల తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దు జిల్లా కలెక్టర్ డా. ఎస్ వేంకటేశ్వర్ -స్త్రీ, పురుష అనే బేధం లేకుండా అమ్మాయిలను తల్లిదండ్రులు బాగా చదివించాలి : ఎస్ టి కమిషన్ మెంబర్ వడిత్యా శంకర్ నాయక్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారు సంక్షేమం దిశగా అడుగులు వేస్తుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం స్థానిక బైరాగిపట్టేడ గిరిజన భవనం నందు బర్సా ముండా జయంతి …
Read More »Daily Archives: November 15, 2024
భూ సంబంధిత అర్జీలు పరిష్కారంతో గ్రామంలో చాలా వరకు సమస్యలు తీరుతాయి
-డిసెంబర్ చివరి నాటికి వంద శాతం పీజీఆర్ఎస్ రెవెన్యూ సంబంధిత అర్జీల పరిష్కారం కావాలి -ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలలో ఎలాంటి అలసత్వం, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అందించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ శాఖ ప్రజలతో అనుబంధమైన ముఖ్యమైన శాఖ అని ప్రజలకు సేవలు ఎలాంటి అలసత్వం లేకుండా అందించాలని, ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయని వాటిని పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సకాలంలో …
Read More »ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి పెట్టుకున్న దరఖాస్తులకు త్వరగా అనుమతులు మంజూరుచేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని తన చాంబర్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సింగల్ డెస్క్ పాలసీ కింద 80 దరఖాస్తులు రాగా అందులో 52 దరఖాస్తులకు అన్ని అనుమతులు వచ్చాయని వాటిని ఆమోదిస్తున్నామన్నారు. మిగిలిన 28 దరఖాస్తులకు …
Read More »ఉచిత ఇసుక పాలసీ పటిష్టవంతంగా అమలుచేసి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక పాలసీ పటిష్టవంతంగా అమలుచేసి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి sand కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఇసుక రీచ్ లలో మిషనరీ, భారీ వాహనాలు అనుమతించకుండా చూడాలని, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అరికట్టాలని, ఇందుకోసం ఇసుక రీచ్ ల ప్రవేశ మార్గాల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని, ప్రతి …
Read More »ఎపి ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ గా జీవీ రెడ్డి
-ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్ కేబుల్ నెట్ వర్క్ -గ్రామీణ ప్రాంతాలకు ఏపీఎస్ఎఫ్ఎల్ ను చేరువ చేస్తాం -రెండేళ్లలో 50 లక్షల కేబుల్ కనెక్షన్లకు పెంచుతాం -ఎపి ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవీ రెడ్డి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 3వ అంతస్థు లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఆఫీసులో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఏపీ స్టేట్ ఫైబర్ …
Read More »కూటమి ప్రభుత్వం హయాంలో గిరిజనులకు మహర్దశ
– వచ్చే అయిదేళ్లలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి – గిరిజన గ్రామాలను రహదారులతో అనుసంధానం – కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకునేలా గిరిజనులకు ప్రోత్సాహం – గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు – భగవాన్ బిర్సా ముండా జీవితం భావితరాలకు ఆదర్శం – కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజనులకు మహర్దశ అని.. వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో …
Read More »విద్యార్థి లోకానికి నైతిక విలువలు అందించడం చాలా గొప్ప బాధ్యత
-ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -ప్రభుత్వ ప్రతినిధిగా చాగంటి ని మర్యాదపూర్వకంగా కలిసిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినందుకు చాలా ఆనందంగా ఉందని, విద్యాశాఖతో భాగస్వామ్యం అవుతూ, విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు నేర్పించే గొప్ప బాధ్యత ఎంతో శ్రేష్ఠమైనది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు …
Read More »బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా చిన్నతనంలోనే వ్యాధులు, లోపాలను గుర్తించి సత్వర చికిత్స అందించడం ద్వారా ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణ దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. నగరంలోని పటమట స్థానిక కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య, …
Read More »ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి…
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం లభించిందని, వెనుకబడిన తరగతుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇటీవల కురుబ కార్పొరేషన్ చైర్మన్ నియమితులైన మాన్వి దేవంద్రప్ప, కళింగ కార్పొరేషన్ రోణింకి కృష్ణంనాయుడుతో పాటు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి… వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో మంత్రి …
Read More »బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నేటి నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత -26 జిల్లా కేంద్రాల్లోనూ డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు -2 నెలల పాటు శిక్షణ..నెలకు రూ.1500ల చొప్పున స్టయి ఫండ్ -పుస్తకాల కోసం మరో రూ.1000 అందజేత -త్వరలో ఆన్ లైన్ లోనూ కోచింగ్ : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోంది. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వనుంది. దీనిలో నేటి నుంచి(శనివారం) రాష్ట్ర …
Read More »