Breaking News

Daily Archives: November 22, 2024

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

ఏపీలో ఫ్లవర్ షో

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్ వి ఆర్ ఈవెంట్స్ ఆర్గనైజెడ్ గరిమెళ్ళ జానకి రామయ్య చేతుల మీదగా ఏపి ఫ్లవర్ షో బ్రౌచర్ క్రాస్ రోడ్డు రెస్టారెంట్ లో ప్రారంభించారు. ఏపి ఫ్లవర్ షో లో అనేక రాష్ట్రాల నుండి నర్సరీ వారు ఆర్గానిక్ ప్రాడక్ట్, ఎరువులు పుడ్ ప్రాడక్ట్ డిశంబర్ 21 నుండి డిశంబర్ 26 వరకు ప్రతి రోజు 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సిద్దార్ధ హోటల్ మేనెజ్ మెంట్ గ్రౌండు, మొఘల్రాజపురం విజయాడ …

Read More »

ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసం సందర్భంగా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఈనెల 24వ తేదీన భవానిపురంలోని బొబ్బూరి గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు కార్యక్రమం నిర్వాహకులు వీవీకే. నరసింహారావు చెప్పారు. శుక్రవారం బొబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి ఫౌండేషన్, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ,విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. …

Read More »

దోహా వేదికగా వైభవంగా ప్రారంభమైన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దోహా వేదికగా జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాషాభిమానులు , సాహితీ వేత్తలు , కవులు , రచయితలు , వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సదస్సును ప్రారంభించారు. తెలుగు గడ్డకు దూరంగా నివసిస్తున్నా, భాషాభిమానంతో వంగూరి ఫౌండేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించటం అభినందనీయమని వెంకయ్య నాయుడు కొనియాడారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పద్మభూషణ్ ఆచార్య …

Read More »

హ‌స్త‌క‌ళలు, చేనేత‌కు పూర్వ వైభ‌వం తెస్తున్నాం

– త్వ‌ర‌లో విదేశాల్లోనూ ఎగ్జిబిష‌న్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు. – మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల ప‌రిర‌క్ష‌ణ‌కు ఎన్‌డీఏ ప్ర‌భుత్వం కృషి. – మ‌రుగున ప‌డిన క‌ళ‌ల‌కు జీవం పోస్తున్నాం. – రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్‌.స‌విత‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హ‌స్త‌క‌ళ‌లు, క‌ళాకారుల‌కు పూర్వ వైభ‌వం తెచ్చేందుకు ఎన్‌డీఏ ప్ర‌భుత్వం విశేష కృషి చేస్తోంద‌ని.. త్వ‌ర‌లో విదేశాల్లోనూ ఎగ్జిబిష‌న్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్‌.స‌విత వెల్ల‌డించారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌, ప‌ట‌మ‌ట‌లోని …

Read More »

రాష్ట్రంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం…

-తేజస్వి పొడపాటి, చైర్ పర్సన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించడంలో తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ గా తేజస్వి పొడపాటి హరిత బెర్మ్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్ …

Read More »

రేపు విజయవాడ నగరంలో విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ వుమెన్ కళాశాలలో యువ ఉత్సవ్ 2024

-జిల్లా యువత “యువ ఉత్సవ్ “ లో పాల్గొనండి నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా యువ అధికారి సుంకర రాము విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువత జిల్లా స్థాయి యువ ఉత్సవాలలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి సుంకర రాము పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వశాఖ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ వుమెన్ కళాశాలలో యువ ఉత్సవ్ …

Read More »

అవధూత ఆశ్రమంలో వాకింగ్‌కు అనుమతి ఇస్తున్నా

-స్థానిక యువకులు క్రీడలు ఆడుకోవచ్చు -ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చోరవతోనే స్థానికులకు ఉపయోగంలోకి వచ్చిన అవధూత ఆశ్రమం స్థలం -స్థలాన్ని స్వయంగా పరిశీలించి అనుమతులిచ్చిన దేవాదాయ శాఖా మంత్రి ఆనం వెంకట రామనారాయణరెడ్డి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని పటమటలంకలో ఉన్న అవధూత ఆశ్రమం స్థలాన్ని వాకింగ్‌ ట్రాక్‌గా స్థానికులు ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇస్తున్నానని దేవాదాయ శాఖా మంత్రి ఆనం వెంకట రామనారాయణరెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని …

Read More »

పేదల ఆరోగ్యానికి చంద్రబాబు నాయుడు భరోసా

-ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1.10 లక్షలు -ఎల్‌వోసీలను స్వయంగా అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసాగా నిలుస్తున్నారని తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ , 15వ డివిజన్లలో వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1.10 లక్షల విలువైన ఎల్‌వోసీ పత్రాలను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ శాసనసభ్యుని కార్యాలయంలో …

Read More »

అందరి ఆరోగ్యం-కూటమి ప్రభుత్వ లక్ష్యం

-13,40,418 రూపాయల సీఎంఆర్ చెక్కులను బాధితులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి నియోజవర్గానికి చెందిన 7 గురు బాధితులకు ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం అమరావతి వెలగపూడి సచివాలయంలో తన చాంబర్ నందు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఏడు గురికి 13 లక్షల 40 వేల 418 రూపాయల సీఎం సహాయ నిధి (CM RELIEF FUND) చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ప్రభుత్వం …

Read More »