-రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -జగన్ మోహన్ రెడ్డి కావాలనే దీపం-2 పథకంపై దుష్ప్రచారం -గ్యాస్ కంపెనీలు ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1 కోటి 55 లక్షల 200 ల గ్యాస్ కనెక్షన్లు -దీపం-2 పథకంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు -అర్హులైన చివరి లబ్ధిదారు వరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తాం -మహిళల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం -రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల …
Read More »Daily Archives: November 22, 2024
ఉద్దానం కిడ్నీ పరిశోధనా కేంద్రంలో 75 శాతం మేర పోస్టులు ఖాళీ
-జగన్మోహన్ రెడ్డి దీనిపై శ్రద్ధ పెట్టలేదు -శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి శాస్వత పరిష్కారానికి చర్యలు -కిడ్నీ పరిశోధనా సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం -శాసన సభలో ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్దానంలో నిర్మించిన కిడ్నీ పరిశోధనా కేంద్రంలో సరిపడా స్పెషలిస్టులు, ముఖ్యంగా నెఫ్రాలజిస్టులు, సిబ్బందిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సరిపడా నియమించలేదని, ఐదేళ్ల కాలంలో దీని పట్ల ఏమాత్రం శ్రద్ధపెట్టలేదని ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మరియు వైద్య …
Read More »పలాస మూత్ర పిండాల ఆసుపత్రి పనితీరును మెరుగుపరుస్తాం
-త్వరలో సమీక్ష చేసి లోపాలను నివారిస్తాం -గత ప్రభుత్వ నిర్వాకంతో కుంటుపడ్డ పనితీరు -75 శాతం మేర డాక్టర్ల కొరత -శాసస సభలో ఆందోళన వెలిబుచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రజానీకానికి చికిత్స అందించేందుకు నిర్మించిన పలాస మూత్ర పిండాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనితీరును మెరుగుపరుస్తామని వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి శాసన సభలో హామీ ఇచ్చారు. ఈ మేరకు …
Read More »పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ సమ్మరి రివిజన్ 2025లో భాగంగా స్పెషల్ క్యాంపెయిన్ డే
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 23, 24 తేదీలు (శని, ఆదివారాల్లో) రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ సమ్మరి రివిజన్ 2025లో భాగంగా స్పెషల్ క్యాంపెయిన్ డే జరుగుతుందని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో …
Read More »మెయిన్ రోడ్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి కావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెలాఖరుకి ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి కావాలి..కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని విస్తరణ పనులు జరుగుతున్న ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ డ్రైన్లను ఈ నెలాఖరుకి పూర్తి చేయాలని, కోర్ట్ కేసులు, సమస్యలు లేని ప్రాంతంలో రోడ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ ఏటి అగ్రహారం రోడ్ విస్తరణ పనులను …
Read More »వ్యవసాయ శాఖ రైతు సేవాకేంద్రం సిబ్బందికి శిక్షణా కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ శాఖ రైతు సేవాకేంద్రం సిబ్బందికి జిల్లా స్థాయిలో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో లో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ రైతుసేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది రైతులకి సేవాభావంతో సేవలందించాలని కోరారు.. సిబ్బంది సా0కేతిక అంశాలని వృత్తి సామర్థ్యం లో రైతులకి వివరించి వారి వృద్ధికి సాయపడాలని కోరారు. రైతులతో గౌరవప్రదంగా మెలగాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి వీడి రైతులకు సకాలంలో సేవలు అందించాలని తెలిపారు. …
Read More »జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది. 26.11.2024 మంగళవారం నాడు మచిలీపట్నం లోని పోతేపల్లి లో గల “ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr పి.నరేష్ …
Read More »వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎస్.సి.లు అధికంగా నివసించే ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అమలుపై ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద తొలి దశలో 2018-19 నుండి …
Read More »జిల్లాలో ఎం ఎస్ ఎం ఈ సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎం ఎస్ ఎం ఈ సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సంబంధిత అధికారులతో సమావేశమై, జిల్లాలో ఎంపీడీవోలు, డి ఆర్ డి ఏ మెప్మా జిల్లా పరిషత్ అధికారులతో శుక్రవారం కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(micro, small & medium enterprises) ( ఎం ఎస్ ఎం ఈ) సర్వే …
Read More »రోడ్ల పైన గుంతలను త్వరగా పూడ్చండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఉన్న రోడ్ల పైన గుంతలు త్వరితగతిన పూడ్చాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఇంజనీరింగ్ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టెలికాన్ఫరెన్స్లో కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంతలు లేని నగరంగా విజయవాడ ను ఉంచాలని, నగరంలో ఉన్న అన్ని రోడ్లపై గుంతలను త్వరితగతిన పూడ్చాలని …
Read More »