తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో గూడూరు లోని డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల(DRW Degree College,Gudur) నందు 29-11- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: DRW Degree College, Gudur, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అల్ట్రా మెరైన్ …
Read More »Daily Archives: November 26, 2024
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఈ నెల 26 నుండి 28 వరకు భారీ వర్షాలు కురువనున్నాయి
-ఎటువంటి ప్రాణం నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తునైన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి -జిల్లా కలెక్టరేట్ , డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు -వాతావరణ శాఖ భారీ వర్ష సూచనల నేపథ్యంలో జిల్లాలోని మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు -జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నంబర్: 0877-2236007 -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో ఈనెల నవంబర్ …
Read More »మన భారత రాజ్యాంగం మహోన్నతమైనది
-డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత స్పూర్తిగా రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టరేట్ నందు ఘనంగా నిర్వహణ -రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి … రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలో కెల్లా అత్యున్నత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని, రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒకరూ నడుచుకోవాలని, సదరు …
Read More »నూతనంగా గిరి బాల ఫిల్లింగ్ స్టేషన్ భారత్ పెట్రోల్ బంకు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని మొగల్రాజపురం జమ్మిచెట్టు సెంటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరి బాల ఫిల్లింగ్ స్టేషన్ భారత్ పెట్రోల్ బంకును మంగళవారం ఉదయం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ, నాణ్యమైన పెట్రోలును భారత్ పెట్రోలియం బంకు ద్వారా వాహనదారులకు సరఫరా చేయాలని నిర్వాహకులకు సూచించారు. వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేఫధ్యంలో వారి అవసరాలకు తగినట్లుగా మొగల్రాజపురం ప్రాంతంలో …
Read More »రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
-రెవిన్యూ శాఖ ( విపత్తుల నిర్వహణ) ప్రచ్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా -దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం -వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నైరుతి బంగాళాఖాతం, తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై ఏర్పడిన వాయుగుండం రానున్న 12 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని రెవిన్యూ శాఖ ( విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. వాయుగుండం ప్రస్తుతం సగటున గంటకు …
Read More »ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. మొత్తం 4 రాష్ట్రాల్లోని 6 ఖాళీలకు ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీఐ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, ఒడిశా, బంగాల్, హరియాణా రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఉపఎన్నికలకు డిసెంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ …
Read More »ఎస్సీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
-2వ డివిజన్‌లో బి.ఆర్.అంబేద్కర్ కమ్యూనిటీ హాలును పూర్తి చేస్తాం -ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో అన్ని మౌళిక సౌకర్యాలు కల్పిస్తాం -2వ డివిజన్‌లో రూ.85 లక్షల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించి ఎస్సీలు నివాసం ఉండే ప్రాంతాల్లో నిధులు కేటాయించి వాటిని పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేదనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్‌లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ …
Read More »ఆటోనగర్‌లోకి భారీ వాహనాల రాకపోకల సమస్యకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చొరవతో పరిష్కారం
-ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కార్యాలయంలో ఆటోనగర్ ప్రతినిధులు, పోలీసుల మధ్య జరిగిన చర్చలు సఫలం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహానాడు రోడ్డు జంక్షన్ నుంచి ఆటోనగర్‌లోకి లారీలు, భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు విధించిన ఆంక్షలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చొరవతో పరిష్కారం అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు విధించిన ఆంక్షలపై ది విజయవాడ నోటిఫైడ్ మున్సిపల్ కార్పోరేషన్ ఇండస్ట్రీయల్ ఏరియాస్ సర్వీస్ సొసైటీ ఛైర్మన్ సుంకర దుర్గాప్రసాద్‌తో పాటుగా ఆటోనగర్‌లోని వివిధ సంఘాల సభ్యులు, ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్నకుమార్, …
Read More »మచిలీపట్నం నగర సుందరీకరణకు చర్యలు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరంలో తడి పొడి చెత్తను సక్రమంగా సేకరించి నగర సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో నగరంలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించేందుకు వీలుగా ట్రాక్టర్లను ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. డంపింగ్ యార్డ్ లోనే తడి పొడి చెత్త …
Read More »సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదాం
-ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకం -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని జిల్లా అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ప్రజలకు పారదర్శకమైన సేవలందించి అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా. జి. లక్ష్మీశ ను ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యకులు ఎ. విద్యాసాగర్ ఆధ్వర్యంలో జిల్లా, …
Read More »