Breaking News

Daily Archives: November 26, 2024

నవంబర్ 30 నుండి జనవరి 26 వరకూ అంబేద్కర్ రాజ్యాంగం రక్షణ ఆందోళన సభలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : Dr. అంబేద్కర్ రాజ్యాంగం ను రక్షించికోకపోతే.. బానిసత్వం తప్పదని దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు. సుప్రీం కోర్ట్ ఆఫీస్ ఇండియా అడ్వకేట్. వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపు ఇచ్చారు. 75 వ భారత రాజ్యాంగ ఆమోదం దినోత్సవం సందర్బంగా నేడు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందు జిల్లా కోర్ట్ దగ్గర లోని DR. అంబేద్కర్ గారి విగ్రహంనకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించ్చారు. రాజ్యాంగం కల్పించిన …

Read More »

అనాధ పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని పిల్లల సంరక్షణ సంస్థల్లో (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్) రక్షణ పొందుతున్న పిల్లలందరినీ జువైనల్ జస్టిస్ చట్టం పరిధిలోకి తప్పనిసరిగా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో అనాధ పిల్లల సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనాధ పిల్లలను, పిల్లల సంక్షేమ కమిటీ (సి డబ్ల్యూ సి) ద్వారా లీగల్లీ ఫ్రీ ఫర్ …

Read More »

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని తన చాంబర్ నుంచి పంచాయతీరాజ్, డ్వామా, గ్రామ వార్డు సచివాలయా తదితర శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం క్రింద ఇంకా చేపట్టవలసిన పెండింగ్ పనులను …

Read More »

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.26.11.2024 మంగళవారం నాడు మచిలీపట్నం లోని పోతేపల్లి లో గల “మచిలీపట్టణం ఇమిటేషన్ జ్యువలరీ పార్క్ మెంబెర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ” నందు “జాబ్ మేళా” నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి …

Read More »

టాయిలెట్స్ పనులు వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్, ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, అంగనవాడి టాయిలెట్స్ పనులు వేగవంతం చేయాలని, పనుల నాణ్యత పట్ల రాజీ పడవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మీకోసం హాల్లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు నియోజకవర్గ, మండల వారి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల జీవన్ …

Read More »

కలెక్టరేట్ సిబ్బంది భారత రాజ్యాంగ పీఠిక కలెక్టర్ చదివి ప్రతిజ్ఞ…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం కలెక్టరేట్లో మీకోసం మీటింగ్ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో భారత రాజ్యాంగ పీఠిక కలెక్టర్ చదివి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న …

Read More »

‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్’

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ రూపొందించిన ‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్’ (Desh ki Prakruti Parikshan Abhiyaan) దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభిస్తున్న సందర్భంగా కృష్ణా జిల్లాలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఈ ప్రత్యేక ఆయుర్వేద యాప్ ను మంగళవారం మీకోసం హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రకారం, ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం ప్రత్యేకమైనది, కావున ఈ యాప్ ప్రతివ్యక్తి శరీర ధర్మస్వభావాన్ని (వాత, పిత్త, కఫ) గుర్తించి, …

Read More »

కార్పొరేషన్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంగళవారం ఉదయం జాతీయ రాజ్యాంగ దినోత్సవం వేడుకలను కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్ ఘనంగా నిర్వహించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, కార్పొరేషన్ శాఖధిపతులు మరియు సిబ్బందితో భారత రాజ్యాంగ ప్రవేశిక ను చదివించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రాజ్యాంగం తెలుసుకోవటం ప్రతి …

Read More »

కృష్ణవేణి సంగీత నిరాజనం మ్యూజిక్ ఫెస్టివల్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దుర్గా ఘాట్ లో జరిగే కృష్ణవేణి సంగీత నీరాజనం మ్యూజిక్ ఫెస్టివల్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ సౌజన్యంతో, కృష్ణవేణి సంగీత నీరాజనం మ్యూజిక్ ఫెస్టివల్ ను డిసెంబర్ 6 నుండి 8, 2024 వరకు నిర్వహించునున్న నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, మంగళవారం ఉదయం …

Read More »

తెలంగాణా సిఎం రేవంత్‌రెడ్డికి అభినందనలు

-అదానీ అవినీతిపర్వంపై ఎపి సిఎం చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అదానీకి రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభినందనలు తెలిపారు. అదానీ అవినీతిపర్వంపై ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. అదానీ లంచగొండి వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని …

Read More »