Breaking News

Daily Archives: November 28, 2024

గ‌త ఐదేళ్లులో ఎపిలో సాధార‌ణ సౌక‌ర్య కేంద్రాల ఏర్పాటు పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌త ఐదేళ్లుగా జిల్లాల వారీగా సాధార‌ణ సౌక‌ర్య కేంద్రాలు (కామన్ ఫెసిలిటీ సెంటర్లు) వాటికి సంబంధించిన మౌళిక సుదుపాయాలు, ఇత‌ర మౌళిక స‌దుపాయాల ప్రాజెక్టులు ఎన్ని ఏర్పాటు చేయబ‌డ్డాయి? అలాగే ఎన్టీఆర్ జిల్లాలో గ‌త ఐదేళ్లలో సాధార‌ణ సౌక‌ర్య కేంద్రాలు (కామన్ ఫెసిలిటీ సెంటర్ల) కింద ఏ విధ‌మైన ప్రాజెక్టులకు అనుమ‌తి ఇవ్వ‌టం జ‌రిగిందో తెలిపాలంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ గురువారం కేంద్ర మైక్రో, చిన్న మధ్యతరగతి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ను …

Read More »

రీజనల్ తపాలా అదాలత్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పోస్టల్ రీజియన్ సరిధిలోని తపాలా సేవలకు సంబంధించి వినియోగదారుల యొక్క ఫిర్యాదులు మరియు సమస్యలు పరిష్కరించు నిమిత్తము తేది: 03/ 12/2024 ລ້ 3.00 డి.యస్.వి.ఆర్. మూర్తి (IPOS), పోస్ట్ మాస్టర్ జనరల్, విజయవాడ రీజియన్, విజయవాడ వారిచే .. రీజనల్ తపాలా అదాలత్ నిర్వహించబడును. తపాలా సేవలకు సంబంధించిన ఫిర్యాదులు మరియు సమస్యలు ఈ అదాలత్ నందు పరిష్కరించబడును. తపాలా వినియోగదారులు తమ సమస్యలు మరియు ఫిర్యాదులు తేది 29/112024 లోగా “తపాలా అదాలత్” …

Read More »

సాయుధ దళాల పతాక దినోత్సవం పై ప్రభుత్వం ఆదేశాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని, డిసెంబర్ 7, 2024న పాటించనున్న ఫ్లాగ్ డే నిధి సేకరణ కార్యక్రమం కోసం, ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్, విజయవాడ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని, ఈ ఆదేశాల ప్రకారం, అన్ని శాఖల అధిపతులు మరియు జిల్లా కలెక్టర్లు తమ శాఖలకు చెందిన వాహనాలు లేదా కిరాయి వాహనాలను విజయవాడలోని సైనిక్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ఉంచాలని ఆ ప్రకటనలో వారు కోరినట్లు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ …

Read More »

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు…

-వైకల్యం మనిషికే గాని మనసుకు కాదు.. -విభిన్న ప్రతిభావంతులలో మనోధైర్యాన్ని నింపేందుకే క్రీడలు నిర్వహణ. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైకల్యమనేది మనిషికే గాని మనస్సుకు కాదు అని విభిన్న ప్రతిభావంతుల ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోతుందని క్రీడాలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభవంతులు సకలాంగులకు దీటూగా సత్తాను చాటాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభవంతుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో …

Read More »

ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌తో రైతుల‌కు ధీమా..

-ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడి న‌ష్టపోయిన రైతుల ఆదాయ స్థిరీక‌ర‌ణ‌కు భ‌రోసా. -కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లుచేస్తున్న ప‌థ‌కం -పథకాన్ని పూర్తిస్థాయిలో స‌ద్వినియోగం చేసుకునేలా రైతుల్లో అవ‌గాహ‌న క‌ల్పించాలి -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌కృతి వైప‌రీత్యాలతో పంట దిగుబ‌డి న‌ష్ట‌పోయిన సంద‌ర్భంలో రైతుకు భ‌రోసా క‌ల్పించేలా వ్య‌వ‌సాయ ఆదాయ స్థిరీక‌ర‌ణ‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న (పీఎంఎఫ్‌బీవై)ను అమ‌లుచేస్తున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. …

Read More »

సామాజిక న్యాయం మహిళా అభ్యున్నతికై పోరాడిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే

-మహాత్మ పూలే ఆలోచనలు ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం. -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక న్యాయం మహిళా అభ్యున్నతికై పోరాడిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే ఆశయాలు నేటితరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఆయన ఆలోచనలను ఆచరణలోకి పెట్టడం ద్వారా ఘన నివాళులు అర్పించినట్లు అవుతుందని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అన్నారు. మహాత్మ జ్యోతి రావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ గురువారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ నందు జ్యోతిరావు పూలే …

Read More »

జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ( ఏపీ ఎస్ ఎస్ డి సి ), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ ఆధ్వర్యంలో 2025 మార్చి వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించే జాబ్మేళా తేదీలు, ప్రదేశాల వివరాలతో రూపొందించిన క్యాలెండర్ను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గురువారం ఆవిష్కరించారు. శాసనసభ్యుని కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. నిరుద్యోగులు ఆసక్తి గల రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ విభాగం ద్వారా …

Read More »

కొండ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యత

–కొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్య రాకుండా చూస్తాం –6వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్‌ చెప్పారు. గురువారం ఉదయం నియోజకవర్గంలో 6వ డివిజన్‌లో గులామోయిద్ధీన్‌ నగర్, ముత్యాలమ్మ గుడి, పాత వాటర్‌ ట్యాంక్, వీరన్న వీధి, మారుతీ నగర్‌ పాత పోలీస్‌ స్టేషన్‌ రోడ్‌ చైతన్య కాలేజ్‌ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా …

Read More »

స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కి నివాళులర్పించిన సిఎం నారా చంద్రబాబు నాయుడు

చంద్రగిరి / నారావారి పల్లి, నేటి పత్రిక ప్రజావార్త : నారావారి పల్లి గ్రామం నందు గురువారం  చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల అనంతరం నారా రామ్మూర్తి నాయుడు చిత్ర పటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. సిఎం తో పాటు డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణమ రాజు, రాష్ట్ర మంత్రులు విద్యశాఖ, హోమ్ శాఖ, బి. సి సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, రెవిన్యూ శాఖ, జలవనరుల శాఖ, రోడ్డు …

Read More »

మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా జ్యోతిబా పూలే కి ఘనంగా నివాళులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా నేడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన జ్యోతిరావు పూలే అంటరాని తనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు చివరి వరకూ రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు అని కొనియాడారు.ఈ దేశానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. దేశం …

Read More »