విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొల్లపూడి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని ఈవీఎంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్ గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. గోడౌన్ కు వేసిన సీల్డ్ లను, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను, సిసి కెమెరాల నిఘా ను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎం, వివి ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల …
Read More »Daily Archives: November 29, 2024
తొలిరోజే శతశాతం పెన్షన్ల పంపిణీపై దృష్టిపెట్టండి
– జిల్లాలో 2,31,127 పెన్షన్లకు రూ. 97.93 కోట్లు విడుదల – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 1 ఆదివారం నేపథ్యంలో ముందురోజే నవంబర్ 30న ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని.. తొలిరోజే 100 శాతం పెన్షన్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్‌డీఏ పీడీ, ఆర్‌డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల …
Read More »రాష్ట్రమంతటా బియ్యం మాఫియా విస్తరించింది
-నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పిడీఎస్ బియ్యం తనిఖీలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 51 వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేశాం. దీనిలో 26 వేల టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించాం. సరకును సీజ్ చేసినా, దాన్ని …
Read More »ఆర్టీసి ఇ.యు తో పిటిడీ ఉద్యోగుల సమస్యలపై జరిగిన చర్చలు సానుకూలం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపియస్ ఆర్టీసిలో పనిచేస్తున్న పిటిడి ఉద్యోగులకు అటు ప్రభుత్వం వద్ద,ఇటు ఆర్టీసి మేనేజ్ మెంటు వద్ద పెండింగు ఉన్న సమస్యలు పరిష్కారంకోసం ఈనెల 7 న ఆర్టీసి మేనేజింగు డైరెక్టర్ గారికి ఇచ్చిన లేఖపై ఈనెల 19/20 తేదిలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపో,యూనిట్ల వద్ద ధర్నాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం పై గౌః రవాణామంత్రి శ్రీ.మండిపల్లి రాంప్రసాధ్ రెడ్డి గారు,ఆర్టీసి యం.డి శ్రీ.సిహెచ్.ద్వారకా తిరుమలరావు గారు చొరవ తో శుక్రవారం ఇ.యు రాష్ట్రకమిటి తో ఆర్టీసి హౌస్ …
Read More »రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం/ఉయ్యూరు/కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం సేకరణ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలోని పలు మిల్లులు, రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ బందరు మండలంలోని సుల్తాన్ నగరంలో సీతారామాంజనేయ రైస్ మిల్లును తనిఖీ చేశారు. అదేవిధంగా ఎస్ ఎన్ గొల్లపాలెంలో రైతు సేవ కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యంలోని తేమ …
Read More »ముడా ప్రణాళికతో జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం… : ముడా చైర్మన్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో మచిలీపట్నం అభివృద్ధికి ఒక ఉమ్మడి ప్రణాళికను తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గల మచిలీపట్నం అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (ముడా) కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మచిలీపట్నం అర్బ న్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా …
Read More »నవంబర్ 30న పెన్షన్ పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీ శనివారం నాడే పెన్షన్ ని పంపిణీ చేస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో గల పెన్షన్లన్నీ సకాలంలో అందేటట్టు చూసుకుంటామని, సర్కిల్ వన్ పరిధిలో 20744, సర్కిల్ 2 పరిధిలో 25906, సర్కిల్ 3 పరిధిలో 20721 పెన్షన్ దారులు …
Read More »