Breaking News

Daily Archives: December 7, 2024

భారత సాంస్కృతిక ఐక్యతకు ప్రపంచ చిహ్నంగా మహా కుంభమేళా 2025

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత సాంస్కృతిక ఐక్యతకు ప్రపంచ చిహ్నంగా మహా కుంభమేళా 2025ని మార్చే యోచనలో యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఉందని ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య తెలిపారు. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సారథ్యంలో విజయవాడలో శనివారం భారీ రోడ్డు షో జరిగింది. అనంతరం ఈ సందర్భంగా నగరంలోని ప్రైవేట్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రయాగ్‌రాజ్‌ (పశ్చిమ) ఎమ్మెల్యే సిద్దార్ధనాథ్‌ సింగ్‌తో కలిసి …

Read More »

మెగా డిఎస్సీ ద్వారా ఆరునెలల్లో టీచర్ పోస్టుల భర్తీ!

-సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉంది! -చంద్రబాబు ఆలోచనలతో ఎపి మోడల్ విద్యావ్యవస్థ -రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం –విద్యార్థులకు చదువుతోపాటు నైతిక విలువలపై పాఠాలు -మెగా పేరెంట్స్ – టీచర్స్ సమావేశంలో మంత్రి లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాపట్ల: అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం. ఆరునెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తాం. ఈ క్రమంలో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. …

Read More »

పాఠశాలల స్థలాలు కబ్జాకు పాల్పడే వారిపై గూండా యాక్ట్ కింద కేసులు

-కడప జిల్లాలో పాఠశాలల్లో ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ -ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్కూల్స్ కి ధీటుగా ఎదగాలి -విద్యార్ధులు, పాఠశాలల్లో సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది -ఆడబిడ్డల భద్రత బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది -మాదకద్రవ్యాల వ్యాప్తి, సామాజిక మాధ్యమాల పట్ల తల్లిదండ్రుల్లో అప్రమత్తత అవసరం -కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులైనా ఈ ప్రాంత తాగు నీటి సమస్యలు తీరలేదు -కడప తాగు నీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తాం -కడప మున్సిపల్ హైస్కూల్ వంటశాల నవీకరణకు సొంత …

Read More »

పిల్లల భవిష్యత్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతిలోనే ఉంది

-ప్రైవేటు స్కూళ్లకంటే ఉత్తమంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదే -విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టి వ్యసనాలకు దూరంగా ఉండాలి -కొంతమంది డ్రగ్స్ ను కూరగాయల్లా సాగు చేస్తున్నారు -రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినబడకుండా ఉండేందుకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేశాం -మెగా పేరెంట్స్ –టీచర్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడి -బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో తరగతులను సందర్శించి విద్యార్థులతోముచ్చటించిన ముఖ్యమంత్రి -విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల భవిష్యత్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల …

Read More »

విద్యుత్ ఉత్ప‌త్తి ఎంత ముఖ్య‌మో.. ఆదా చేయ‌డ‌మూ అంతే ముఖ్యం

– ఇంధ‌న పొదుపు వినూత్న కార్య‌క్ర‌మాల‌తో జీవ‌న ప్ర‌మాణాలు మెరుగు – గ‌త అయిదేళ్ల‌లో విద్యుత్ డిపార్టుమెంట్‌ను సంక్షోభంలోకి నెట్టారు – విద్యుత్ శాఖ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళిస్తున్నాం. – ఛార్జీల భారం లేకుండా డిపార్టుమెంట్ స‌మ‌ర్థ‌త‌ను పెంచి.. న్యాయం చేస్తాం – గ్రీన్ ఎన‌ర్జీని, సౌర, ప‌వ‌న విద్యుత్‌ల‌నూ పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం – ఎన‌ర్జీ యూనివ‌ర్సిటినీ ఏర్పాటు చేస్తాం. – వ‌చ్చే అయిదేళ్ల‌లో ప‌ది ల‌క్ష‌ల కోట్ల మేర పెట్టుబ‌డులు వ‌స్తాయి. – ఏడు ల‌క్ష‌ల 50 వేల మందికి ఉద్యోగాలు వ‌చ్చే కార్య‌క్ర‌మాల‌కు …

Read More »

దేశాన్ని క్షయరహితంగా మార్చేందుకు ఏపీ నుంచి పూర్తి సహకారం

-కేంద్రానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ భరోసా -క్షయ నిర్మూలనకు “ని-క్షయ్ శివిర్: 100 డేస్‌ ఇంటెన్సివ్ క్యాంపెయిన్” -క్షయ వ్యాధి, మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో ‘100 రోజుల ప్రచారం’ -‘ని-క్షయ్ శివిర్ 100 రోజుల ప్రచారం’ కోసం విజయనగరం జిల్లా ఎంపిక -ఆంధ్రప్రదేశ్‌లో 76,590 మంది టీబీ బాధితులు -ప్రచారం, క్షయ నిర్ధరణ పరీక్షల కోసం “ని-క్షయ్ వాహన్‌”లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశాన్ని క్షయరహిత దేశంగా మార్చే లక్ష్యాన్ని చేరేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా …

Read More »

కుంభమేళాకు రావాలని సీఎం చంద్రబాబుకు యూపీ సీఎం ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని తీర్థరాజ్ ప్రయాగరాజ్‌లో జరిగే మహాకుంభ మేళాకు రావాలని సీఎం చంద్రబాబును యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబుకు యోగీ ఆదిత్యనాథ్ ఆహ్వాన లేఖను పంపారు. యూపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే సాంస్కృతిక బృందాలతో …

Read More »

ప్రభుత్వ బడుల్లో చదుకోవాలి

మక్కువ/పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ విద్యార్ది ప్రభుత్వ బడుల్లోనే చదువుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు నియోజకవర్గం మక్కువ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నేను కూడా ప్రభుత్వ బడిలోనే చేసువుకున్నానని అన్నారు. సొంత ఊరులోనే చదువుకోవడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాలకు అవసరమైన ఆర్ఒ ప్లాంట్, కాంపౌండ్ …

Read More »

పొలంలో ధాన్యాన్ని పరిశీలించిన పౌరసరఫరాల శాఖ మంత్రి

పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : పార్వతీపురం మన్యం జిల్లాలోని పొలాల్లో ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పరిశీలించారు. శనివారం జిల్లాలో పర్యటించిన మంత్రి పార్వతీపురం మండలం పెద బొండపల్లి పొలాల్లో వరి ధాన్యాన్ని పరిశీలించి, గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు పరికరాలను పరిశీలించారు. రైతులతో ముఖముఖి మాట్లాడుతూ మంచి దిగుబడి, ఆదాయాన్ని పొందడానికి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త సంస్కరణలతో ముందుకు రావాలని  సూచించారు. వరి కొనుగోలుపై ప్రభుత్వ …

Read More »

విద్యారంగానికి ఏడాదికి రూ.14 వేల కోట్లు ఖర్చు

పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యారంగానికి ప్రభుత్వం ఏటా రూ.14 వేల కోట్లు వెచ్చిస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం పార్వతీపురం మండలం నర్సీపురంలో జరిగిన మెగా పేరెంట్స్ డే సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం పునరంకితం కావాలని అన్నారు. బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోందన్నారు. పిల్లలను చదువు వైపు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఉపాధ్యాయులు …

Read More »