24 31 December 2024
Read More »Daily Archives: December 30, 2024
గోదావరి జలాలతో తెలుగుతల్లికి జలహారతి
-నదుల అనుసంధానం ఏపీకి గేమ్ ఛేంజర్ -మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు -మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు – హైబ్రీడ్ విధానంలో పనులు -ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి జలాలను బనకచర్లకు తరలించి తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమని, ఇది పూర్తైతే ఏపీకి గేమ్ ఛేంబర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్ర తిరగరాసే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు అనే మాట వినబడదన్నారు. నదుల అనుసంధానంతో భావి తరాలకు …
Read More »బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి భారీ విరాళం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో నిర్మించనున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఎన్ఆర్ఐ, డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ, డాక్టర్ ప్రతిభ దంపతులు భారీ విరాళం ఇచ్చారు. పల్నాడు జిల్లా, అమరావతి మండలం, అత్తులూరు గ్రామానికి చెందిన ఈ దంపతులు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ మేరకు రూ.1 కోటి చెక్కును అందించారు. పేదల వైద్యం కోసం పెద్ద మనసుతో ముందుకొచ్చిన వంశీకృష్ణ, ప్రతిభ దంపతులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. రాజధాని …
Read More »కేంద్రం నుంచి హోం శాఖకు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-సచివాలయంలో హోంమంత్రి అనిత తో భేటీ -పోలీస్ శాఖలోని పలు శాఖ అధికారులతో సమీక్షా సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి పది సంవత్సరాలు కావస్తోన్నప్పటికీ కేంద్రం నుండి రావాల్సిన 118 కీలక శిక్షణ సంస్థల ఏర్పాటు జరగలేదు. విపత్తు నిర్వహణకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ.1150 కోట్ల తాత్కాలిక నిధులను కూడా రాబట్టాల్సి ఉంది. అలాగే పోలీస్ స్టేషన్లు, జైళ్ళ ఆధునికీకరణకు కేంద్రం నుంచి పెండింగ్ నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ …
Read More »మార్చి నాటికి మరొక 50వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయటానికి లక్ష్యాలను నిర్దేశించాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని వచ్చే మార్చి నాటికి మరొక 50వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయటానికి లక్ష్యాలను నిర్దేశించాలని రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌరసంబందాల శాఖ మంత్రి శ్రీ కొలుసు.పార్ధసారధి అధికారులను ఆదేశించేరు.రాష్ట్రంలో అమలు అవుతున్న గృహనిర్మాణల పై మంత్రి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేరు.రాష్ట్రంలో పూర్తి అయిన లక్ష ఇళ్ల నిర్మాణలకు త్వరలో ప్రారంభించి లబ్ధిదారులుకు ఇంటి తాళాలు అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ …
Read More »సంబర జాతరకు విస్తృత ఏర్పాట్లు
శంబర (పార్వతీపురం మన్యం), నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే జనవరి నెలలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే శంబర పొలమాంబ జాతరకు పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ప్రధాన వేడుకల అనంతరం, పండుగ తొమ్మిది వారాల పాటు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర కార్యక్రమంగా ప్రకటించింది. జిల్లా నలు మూలల నుండి అలాగే పొరుగు జిల్లాలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల నుండి సుమారు మూడు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా …
Read More »రైతు ఆత్మహత్యలను నిరోధించడం లో బ్యాంక్ లు మానవీయ కోణములో స్పందించాలి
-రైతులతో ప్రత్యక్ష సంబంధం వున్న క్షేత్ర స్థాయి వ్యవసాయ సహాయకులు రైతులకు బ్యాంకులు అందిస్తున్న సేవలు -రుణ పదకాలపై మరింత అవగాహన,ప్రచారం చేపట్టాలి – బుడితి రాజశేఖర్ ఐఏఎస్ ప్రత్యెక ముఖ్య కార్యదర్శి (వ్య.& సహ) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ ప్రత్యెక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ , ఐఏఎస్ వెలగపూడి కార్యాలయం నుండి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్, కమిషనర్ ఉద్యాన శాఖ శ్రీనివాస్ ఐఏఎస్,రాష్ట్ర …
Read More »ఫిబ్రవరి 1వ తేదీ నుండి భూమి రిజిస్ర్టేషన్ విలువలు పెంపు
-గ్రోత్ సెంటర్ల ఆధారంగానే పెంపుదల -సగటున 15 నుండి 20 శాతం వరకు పెంపు -చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో తగ్గింపు -రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తాడేపల్లి, టి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 1వ తేదీ నుండి భూమి రిజిస్ర్టేషన్ విలువలు పెరుగుతాయని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ …
Read More »నూతనంగా వితంతువులకు పింఛన్లు మంజూరు – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం. -స్పౌజ్ కేటగిరి కింద కొత్తగా 5,402 మందికి పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందని రాష్ట్ర సూక్ష్మ చిన్న, మద్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారిక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేడు నెలలకు …
Read More »ప్రజాభిప్రాయానికి తగ్గట్టే రాష్ట్రంలో పాలన
-అధికారులు తమ పనితీరుతో మెప్పించాలి -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో పాలన కొనసాగించాలని, అధికారులు తమ పనితీరుతో ప్రజల్ని మెప్పించాలని, అప్పుడే ప్రజారంజక పాలన సాకారమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరించి అందుగుతగ్గట్టు అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. సోమవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఇకపై ప్రతి సోమవారం రియల్‌టైమ్ …
Read More »