-2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు -క్లీన్ ఎనర్జీ పాలసీతో క్యూ కడుతున్న సంస్థలు -ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున వస్తున్న సంస్థలకు భూకేటాయింపులతో సహా మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని, అదేవిధంగా ఒప్పందం ప్రకారం నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. …
Read More »Daily Archives: December 30, 2024
ఇది చేతల ప్రభుత్వం
-చంద్రబాబు హయాంలో బీసీలకు పెద్ద పీట – -గత ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం – -టీటీడీ ఈవో, ప్రభుత్వ సీ.ఎస్ గా బీసీలను నియమించడం హర్షణీయం – -రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని, గత ప్రభుత్వంలా మాటల ప్రభుత్వం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీ వ్యక్తి అయిన విజయానంద్ నియామకం చంద్రబాబుకు, …
Read More »చంద్రబాబు నేతృత్వంలో బీసీలకు అందలం
-సీఎస్ గా బీసీ బిడ్డ విజయానంద్ నియామకంపై మంత్రి సవిత హర్షం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల పట్ల నిబద్ధతను సీఎం చంద్రబాబునాయుడును మరోసారి చాటుకున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. నూతన సీఎస్ గా బీసీ బిడ్డ విజయానంద్ ను నియమించినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ ఆవిర్భావ నుంచి బీసీలకు పెద్దపీట వేస్తూ వస్తోందన్నారు. …
Read More »సీఎస్‌గా బీసీ నియామకం చంద్రబాబు నిబద్దతకు నిదర్శనం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పాలనా యంత్రాంగంలో అత్యంత కీలక స్థానంలో బీసీ వ్యక్తిని నియమించడం బీసీల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న నిబద్దతకు నిదర్శనం. బలహీన వర్గాలను బలమైన వర్గంగా గుర్తించే ఏకైక నాయకుడు చంద్రబాబేనని మరోసారి నిరూపించుకున్నారు. బీసీ నాయకులకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం కల్పించడంలో తనకు తానే సాటి అని మరోసారి చాటి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి బీసీ వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉంది. డీజీపీగా బీసీ, పార్టీ అధ్యక్ష బాధ్యతలు …
Read More »డివిజన్ మండల స్థాయి అధికారులు తో విడియో కాన్ఫరెన్స్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి సీతారామ మూర్తి లు కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డివిజన్ మండల స్థాయి అధికారులు తో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, జాతీయ రహదారులు, సాక్షం అంగన్వాడీ కేంద్రాలు, ఎన్ పి సీ ఐ, ఎమ్ ఎస్ ఎమ్ ఈ సర్వే, జి ఎస్ డబ్ల్యూ ఎస్ – హౌస్ హోల్డ్ సర్వే, జే జే ఎమ్ …
Read More »ఇసుక అక్రమ రవాణా నియంత్రణా సమిష్టిగా కృషీ చెయ్యాలి
– తనిఖీల విషయంలో మరింతగా నిఘా పెట్టాలి – కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ అమలు విధానంలో సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ఉచిత ఇసుక పాలసీ అమలు కోసం …
Read More »నాబార్డ్ ఆధ్వర్యంలో రొయ్యల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం
– ప్రగతి పథకం అమలు కార్యక్రమం ద్వారా ప్రగతి లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నాం – చిన్న, మధ్య, భారీ ఆక్వా పెంపకం ద్వారా ప్రోత్సహం అందించే ప్రయత్నం చేస్తున్నాం – దేశీయ రొయ్యల ఉత్పత్తి లో ఇక్కడి నుంచి 70 శాతం ఇక్కడే నుంచి రావడం జరుగుతోంది – నాబార్డ్ సి జి ఎం ఎం. ఆర్ గోపాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చేపలు, రొయ్యల సాగు చేస్తున్న రైతులకు నాబార్డ్ కొండంత ఆసరాగా నిలుస్తు, ఆక్వా రంగం అభివృద్ధికి …
Read More »వితరణ అందించే ప్రయత్నం లో స్వచ్ఛందంగా ముందుకు రావాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జేగురుపాడు శ్రీరామదాసు పేపరు బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ నల్లమిల్లి లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ కి అందచేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి, ప్రతి ఒక్కరు తమ వంతుగా సామాజిక సేవా కార్యక్రమాలలో, వితరణ అందించే ప్రయత్నం లో స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. …
Read More »డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం నందు 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్. మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యధర్శి కె. ప్రకాష్ బాబులు ప్యానల్ న్యాయవాదులు మరియు డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి ఎమ్. మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యధర్శి కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ , వివిధ కేసులలో ఉచిత …
Read More »విధుల్లో నిర్లక్ష్య వైఖరి, నిధుల దుర్వినియోగం పై ఉపేక్షించడం జరుగదు
– పన్నుల వసూళ్ల లో నిధులను దుర్వినియోగం చేసిన పొరుగు సేవలు సిబ్బంది విధులు నుంచి తొలగింపు , పంచాయతి సెక్రటరీల సస్పెన్షన్ – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, నిధులను దుర్వినియోగం చేసిన వారి విషయంలో ఉపేక్షించె పరిస్థితి ఉండదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల పరిధిలో శానిటేషన్ నిర్వహణ , విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవరించడం , పన్నుల వసూళ్ల పరంగా పనితీరు …
Read More »