Breaking News

Monthly Archives: December 2024

విషయ జ్ఞానం పెంపొందించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : టెక్స్ట్ బుక్ చదివితే సబ్జెక్టు అర్థమవుతుంది, కావున టెక్స్ట్ బుక్స్ లను చదవటం అలవాటు చేసుకోవాలని, విషయ జ్ఞానం పెంపొందించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. అఖిల భారత చేతి వ్రాత & గ్రాఫాలజీ అసోసియేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో 2024 జులై 14న దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయస్థాయి చేతిరాత పోటీలలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. …

Read More »

విజయ దివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్రం విజయవాడ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని పటమట హై స్కూల్ నందు విజయ దివాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా 1971లో బంగ్లాదేశ్ కోసం మన భారత సైన్యం పోరాట ప్రతిభను పరాయి దేశం కోసం సైన్యం త్యాగాన్ని ఎలా చేసిందో అనే అంశాలపై విద్యార్థులకు జిల్లా యువ అధికారి సుంకర రాము వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ …

Read More »

క్షయ పై వందరోజుల అవగాహనా శిబిరాలు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షయ లేని భారదేశం కోసం కేంద్రప్రభుత్వం తలంప పెట్టిన వందరోజుల అవగాహనా శిభిరాలకు అనుగుణంగా యన్.టి.ఆర్ జిల్లా క్షయ నియంత్రణా విభాగం, వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఆటోనగర్ నందు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐలా చైర్మెన్ సుంకర్ దుర్గాప్రసాద్ ఐ.ఈ.సి స్టాల్ ను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ సంయుక్త ఆద్వర్యంలో ఆటోనగర్ కార్మికులకు చేస్తున్న సేవలకు గాను …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (public grievance redressal system) కు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తున్నదని, జిల్లా, డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో మరింత యాక్టివ్ గా పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం డిఆర్వో మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈనెల 11, 12 తేదీల్లో ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించి, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు …

Read More »

ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించారు. పటమట సర్కిల్ 3 కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును, సంతృప్తికరమైన పరిష్కారాన్ని అధికారులు ప్రజలకు అందించాలని, …

Read More »

సంయుక్త పరిశీలనతో ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్, శాఖాధిపతులు సంయుక్త పరిశీలన నిర్వహించారు. అందులో భాగంగా నాల్గవ డివిజన్ లయోలా కాలేజ్ పరిసర ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి శాఖధిపతులే స్వయంగా ఫీల్డ్ లో దిగి ప్రతిరోజు సంయుక్త పరిశీలన చేయాలని తద్వారా ఒకరికొకరితో సమన్వయం ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని, నగర పరిధిలో …

Read More »

వాటర్ రిజర్వాయర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు వాటర్ రిజర్వాయర్ లో నీరును త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం తన పర్యటనలో భాగంగా 40వ డివిజన్, భవానిపురం లారీ స్టాండ్, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 1500 కిలో లీటర్ల సామర్థ్యం గల వాటర్ రిజర్వాయర్ ను త్వరితగతిన ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, …

Read More »

రైతులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండకు ఖండన

-ఈ నెల 23న ఎస్‌కెఎం నిరసనలకు సిపిఐ మద్దతు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ రోజు విజయవాడ దాసరి భవన్‌లో కామ్రేడ్‌ పి.దుర్గాభవాని అధ్యక్షతన జరిగింది. సిపిఐ జాతీయ కార్యవర్గసభ్యుల రావుల వెంకయ్య పాల్గొని జాతీయ రాజకీయ పరిణామాలను గురించి వివరించగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్‌ కర్తవ్యాలను గురించి వివరించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ పాల్గొన్నారు. సమావేశం ఈ తీర్మానం చేసింది. తీర్మానం …

Read More »

పర్యాటకంలో భాగంగా తెలుగు సాహితీ యాత్ర స్థలాలు అభివృద్ధికి ప్రణాళికలు

-ప్రఖ్యాత కవులు, రచయితల స్వస్థలాలు… ప్రముఖ గ్రంథాలయాలు సందర్శనీయ కేంద్రాలు కావాలి -భాషా, సాంస్కృతిక, పర్యాటక శాఖల సమన్వయంతో టూరిజం సర్క్యూట్స్ చేయవచ్చు -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాతృ భాషపట్ల నవతరంలోనూ, చిన్నారుల్లోనూ ప్రేమాభిమానాలు పెంచడంతోపాటు- మన కవులు, రచయితల గొప్పదనాన్ని తెలియచేసేలా తెలుగు సాహితీ యాత్రలు నిర్వహించే దిశగా ప్రణాళికలు రూపొందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. శ్రీశ్రీ, గురజాడ, చలం, …

Read More »

అమ‌ర‌జీవి ఆత్మార్ప‌ణ స్ఫూర్తితో సుప‌రిపాల‌న అందిస్తున్నాం..

-త్వ‌ర‌లోనే రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు వ‌ర్సిటీని ఏర్పాటు చేస్తాం -పొట్టి శ్రీరాములు 125వ జ‌యంతి కార్య‌క్ర‌మాలు ఘనంగా నిర్వ‌హిస్తాం -అమ‌ర‌జీవి పుట్టిన ఊరితో పాటు అమ‌రావ‌తిలో స్మార‌కాన్ని అభివృద్ధి చేస్తాం -ఇబ్బందులను అధిగ‌మిస్తూ ముందుకెళ్తున్నాం -అత్యున్న‌త ప‌రిపాల‌నకు నాంది ప‌ల‌కాల‌నేది మా అభిమ‌తం -ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించి గొప్ప ఆలోచ‌న‌లు చేయాలి -సుస్థిర ప్ర‌భుత్వంతోనే నిరంత‌ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యం -పొట్టి శ్రీరాములు ఆత్మార్ప‌ణ దినం కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు -ఆత్మార్పణం పుస్తకం ఆవిష్కరించిన సీఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »