Breaking News

Monthly Archives: December 2024

పిచ్చి తుగ్లక్ చర్యల్లో జగన్ రెడ్డి మరో మైలురాయి దాటారు

-తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారు -ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిదే -సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయి -పీపీఏల రద్దు, సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు కారణం అయ్యాడు -జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యింది -రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ రెడ్డి ఈఆర్సీని కోరారు -నేడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు -జగన్ హయాంలోనే వసూళ్లకు అనుమతి కోరిన …

Read More »

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తున్నాయని, మన సత్యవేడు మండలంలోని శ్రీసిటీ నందు పలు పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని నేడు ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ముఖాముఖి చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకుని పలు అంశాలు వివరించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సత్యవేడు మండలం తొల్లడం, పెద్ద …

Read More »

ప్రధానమంత్రి సూర్య ఘర్:ముఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : ప్రధాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా 2026-27 వరకు అమలు చేస్తున్నప్రధానమంత్రి సూర్య ఘర్:ముఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు పెద్దఎత్తున వినియోగించుకునేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఈమేరకు గురువారం ఢిల్లీ నుండి ఆయన దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు,జాతీయ రహదారుల నిర్మాణం,మినరల్ బ్లాకుల వేలం,ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన అమలుకు సంబంధించి ప్రగతి అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల తో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ప్రధానమంత్రి …

Read More »

పర్యాట‌క అభివృద్ధిలో కీల‌క భాగ‌స్వాములు కావాలి

– ప్ర‌త్యేక ప్యాకేజీ రూప‌క‌ల్ప‌న‌కు కృషి చేస్తున్నాం – హోట‌ళ్ల యాజ‌మానుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాను ప‌ర్యాట‌కంగా మ‌రింత అభివృద్ధి చేసే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో హోట‌ళ్ల యాజ‌మానులు కీల‌క భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ కోరారు. గురువారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. న‌గ‌రంలోని వివిధ హోట‌ళ్ల య‌జ‌మానుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. జిల్లాకు పెద్దఎత్తున ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి జిల్లాను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని.. ప్రత్యేక …

Read More »

మ‌రింత అనుభూతిని మిగిల్చేలా సామాజిక న్యాయ మహాశిల్ప సంద‌ర్శ‌న‌

– ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో ప్ర‌తిపాద‌న‌ల రూప‌క‌ల్ప‌న‌కు క‌స‌ర‌త్తు – స్టీరింగ్ క‌మిటీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ‌లోని 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప సంద‌ర్శ‌న‌కు వ‌చ్చేవారికి మ‌రింత మ‌ధురానుభూతి మిగిల్చేలా ఏర్పాట్లు చేయ‌డం జ‌రుగుతుంద‌ని.. ఇందుకు సంబంధించి ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో ప్ర‌తిపాద‌న‌ల రూప‌క‌ల్ప‌న‌కు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గురువారం డా. బీఆర్ అంబేద్క‌ర్ సామాజిక న్యాయ మ‌హాశిల్పం, స్మృతివ‌నానికి సంబంధించి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్యక్ష‌త‌న …

Read More »

చివ‌రి గింజా కొనే వ‌ర‌కు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

– ఎంఏవోలు, గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు రైతుల‌ను చేయిప‌ట్టి న‌డిపించాలి – ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్ర‌తి అంశంపైనా అవ‌గాహ‌న క‌ల్పించాలి – నిర్ల‌క్ష్యానికి తావులేకుండా స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు ప‌నిచేయాలి – స‌మీక్షా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించి రైతు సేవా కేంద్రాల ప‌రిధిలో ఇప్ప‌టివ‌ర‌కు రూ. 178.39 కోట్ల విలువైన 77,440 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 11,730 మంది రైతుల నుంచి కొనుగోలు చేయ‌డం జ‌రిగింద‌ని.. ప్ర‌క్రియ …

Read More »

పేద ప్రజల ఆశా జ్యోతి, పేదవాడి గుండె చప్పుడు స్వర్గీయ వంగవీటి రంగా 36వ వర్ధంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐక్య కాపునాడు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్బంగా విజయవాడ, గాంధీనగర్, ప్రెస్ క్లబ్ నందు గురువారం ఉదయం 11:30 గంటలకు కీ.శే. రంగా చిత్ర పటానికి కి సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వం విప్  బొండా ఉమా మహేశ్వర రావు ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామమోహనరావు, మేడా శ్రీనివాస్, లాము జైబాబు రంగా మిత్ర మండలి నాయకులు పెద్దలు పూలమాలలు వేసి ఘననివాళులర్పించటo జరిగింది. ఈ కార్యక్రమం లో విజయవాడ సెంట్రల్ …

Read More »

ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలి- తేజ్ భరత్ మెప్మా డైరెక్టర్

-లాంఛనంగా ప్రారంభమైన సంజా ఉత్సవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలని నినాదంతో సంజా ఉత్సవాన్ని నిర్వహించాము అన్నారు మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మ్యారీస్ స్టెల్లా కాలేజ్ ఇండోర్ స్టేడియం నందు సంజా ఉత్సవ్ – ఎస్ హెచ్ జి మేళ 2024 ను లాంఛనంగా మెప్మా డైరెక్టర్ తేజ భరత్ అడిషనల్ కమిషనర్ జనరల్ విజయవాడ నగరపాలక సంస్థ డాక్టర్ డి చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ …

Read More »

గ్లోబల్ చెస్ అకాడమీ క్రీడా కారులకు అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ నవీన క్రీడా ఉత్స్తవ్ ఆద్వర్యం లో ఐకాన్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్ నందు రేటింగ్ సాధించిన గ్లోబల్ చెస్ అకాడమీ క్రీడా కారులకు అభినందనలు తెలుపుతూ ఈరోజు గ్లోబల్ చెస్ అకాడమీ లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రీడాకారులకు సత్కరించటం జరిగింది. మహీధర్ కు క్లాసిక్ లో 1517 రాపిడ్ లో 1540 బ్లిజ్ లో 1433, అర్షద్ బాబాకు రాపిడ్ లో 1515 బ్లీజ్ లో 1492, గీత …

Read More »

జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన తిరుపతి రుయా ఆసుపత్రి సీఎస్ ఆర్.ఎం.ఒ డాక్టర్ బి.సుబ్బలక్ష్మమ్మ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా స్థానిక కలెక్టరేట్ నందు కలిసి పుష్ప గుచ్చాలు సమర్పించిన శ్రీమతి డా. బి. సుబ్బ లక్ష్మమ్మ. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించిన కలెక్టర్. ఓపి సేవలు మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలని, అవుట్ పేషెంట్, వైద్య పరీక్షల విభాగాలు ఒకే చోట రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రాయలసీమ జిల్లాల నుంచి మెరుగైన …

Read More »