Breaking News

Daily Archives: December 6, 2025

ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ వీక్షించిన హోం మంత్రి అనిత‌, ఎంపీలు క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు, ఎమ్.భ‌ర‌త్ కుమార్

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య శ‌నివారం జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్ ను రాష్ట్ర హోం మినిస్ట‌ర్ వంగ‌ల‌పూడి అనిత‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు, విశాఖ‌ప‌ట్నం ఎంపీ ఎమ్.భ‌ర‌త్ కుమార్ , టిడిపి విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గండి బాబ్జి వీక్షించారు. వీరికి ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా స‌తీష్ బాబు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వీరంతా క‌లిసి …

Read More »

ఏసీఏ త‌రుఫున ఇండియా క్రికెట్ క్రీడాకారుల‌కు జ్ఞాపికలు బ‌హుక‌ర‌ణ‌

-రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, కోచ్ గంబీర్ ల‌కు జ్ఞాపిక‌లు అంద‌జేత‌ -జ్ఞాపిక‌లు అందించిన‌ ఎసీఏ ప్రెసిండెంట్ కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా సతీష్ బాబు వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా ద‌క్షిణాఫ్రికా తో మూడో వ‌న్డే త‌ల‌పడేందుకు విచ్చేసిన ఇండియా క్రికెట్ టీమ్ కు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా స‌తీష్ బాబు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ ఓపెన‌ర్ బ్యాట్స్ …

Read More »

విశాఖ క్రికెట్ స్టేడియంలో ఎకో ఫ్రెండ్లీ’ సెల్ఫీ పాయింట్ ఆవిష్కరణ

-సెల్పీ పాయింట్స్ ను ప్రారంభించిన ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్, సెక్రట‌రీ సానా సతీష్ బాబు వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : క్రికెట్ అభిమానుల ఉత్సాహానికి వేదికైన ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, శ‌నివారం భారత్-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ సందర్భంగా సరికొత్త పర్యావరణ సందేశానికి కేంద్రంగా మారింది. స్టేడియం ఆవ‌ర‌ణ‌లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ భాగస్వామ్యం, జీవిఎంసి సహకారంతో కలిసికట్టుగా ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాయి. ప్లాస్టిక్ రహిత నగరాన్ని నిర్మించాలనే గొప్ప లక్ష్యంతో …

Read More »

మంత్రి, ఎమ్మెల్యేల‌తో క‌లిసి మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ వీక్షించిన ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్

-స్టేడియంలో మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించిన మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస‌రావు, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ‌ప్ర‌సాద్, వెనిగండ్ల రాము, వ‌ర్ల‌కుమార్ రాజా వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య వైజాగ్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ‌నివారం జ‌రిగిన మ్యాచ్ ను ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు , పెడ‌న నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్ర‌సాద్, గుడివాడ నియోజ‌క‌వ‌ర్గ …

Read More »

పశ్చిమలో స్వయం సహాయక బృందాలకు అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్వయం సహాయ బృందాలకు వివిధ అంశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు.. ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం తరపున వెల్లంపల్లి ఫౌండేషన్ ఫంక్షన్ హాల్ లో కార్యక్రమం నిర్వహించారు.. డాక్టర్ మౌనిక మహిళలు సంబంధించిన ఆరోగ్య సమస్యల పై ప్రసంగించారు.. సభ్యులు అడిగిన పలు సందేహాలకు సమాధాన మిచ్చారు. హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ రాజేష్ , పిల్లయార్ ఆయుర్వేద. వైద్యశాల డాక్టర్ ప్రశాంత్ , కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , ఎమ్మెల్యే కార్యాలయ …

Read More »

అంబేద్కర్ ఘన నివాళులు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వ వర్ధంతి కార్యక్రమం పశ్చిమ లో నిర్వహించారు.. స్తానిక 37 వ డివిజన్ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి పూల మాల వేసి నివాళులు అర్పించారు.. ఈసందర్భంగా స్తానిక పండ్ల వ్యాపారులు సుజనా చౌదరి ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ టీడీపీ నాయకుడు ఎంఎస్ బేగ్, బొమ్మసాని సుబ్బారావు, అబ్దుల్ ఖాదర్ …

Read More »

అమరావతిలో WB& ADB బృందం 3వ రోజు పర్యటన..ట్రైనర్లకు సర్టిఫికెట్ల అందజేత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) ప్రధాన కార్యాలయంలో ప్రపంచ బ్యాంక్(World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) జాయింట్ టెక్నికల్ మిషన్‌లో భాగంగా 3వ రోజు GBV(GBV – Gender-Based Violence) అంశాలపై ముగింపు సెషన్లు జరిగాయి. ఇందులో అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(AIUDP) అమలులో భాగంగా GBV అంశాలలో క్షేత్రస్థాయిలో అమలు కావాల్సిన కార్యకలాపాలపై గత రెండు రోజులుగా జరిగిన విస్తృత చర్చలు శనివారం ముగిశాయి. శనివారం ఉదయం …

Read More »

స్క్రబ్ టైఫస్ (Scrub Typhus)

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇటీవలి కాలంలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, కృష్ణా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది అని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ IAS తెలియచేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండగా, కృష్ణా జిల్లాలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 12 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవి కూడా ప్రధానంగా వ్యవసాయ పనులు చేసే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరంతో వచ్చే కేసుల్లో స్క్రబ్ టైఫస్ …

Read More »

ఆంగ్ల భాషలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంగ్ల భాషలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్ఫూర్తినిచ్చే నీతి కథల ఆంగ్ల పుస్తకాన్ని బహుకరించారు. వివరాల్లోకి వెళితే… ఈనెల 4 వ తేదీన జిల్లా కలెక్టర్ రాజుపేట లోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సమయంలో 3 వ తరగతి విద్యార్థి షేక్ నాగుల్ మీరా ఫౌండేషన్ లెవెల్ న్యూమరసి (ఎఫ్ ఎల్ ఎన్) పరీక్షలో భాగంగా కలెక్టర్ సమక్షంలో ఆంగ్ల పుస్తకంలోని ఒక కథను ఎలాంటి …

Read More »

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని స్మరించుకుంటూ వారి ఆదర్శాలను పాటించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగాన్ని ముందుచూపుతో పటిష్టంగా రూపొందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని, వారిని స్మరించుకుంటూ వారి ఆదర్శాలను పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముందుచూపుతో ఆ సమయంలో తన ముందుకు …

Read More »