Breaking News

Monthly Archives: February 2026

బాల వివాహ రహిత తూర్పుగోదావరి జిల్లాగా మారాలి

-విస్తృత ప్రచారంతో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి -జెండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగింది – ఇంచార్జి కలెక్టర్ వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల వివాహ్ విముక్త్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో జిల్లాలో చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా చేరాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ పిలుపు ఇచ్చారు. జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ …

Read More »

సోమవారం (02.02.2026) కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSలో మొత్తం 322 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందనీ ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలియ చేశారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త సోమవారం (02.02.2026) కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSలో మొత్తం 322 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందనీ ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలియ చేశారు. అందులో భాగంగా రెవెన్యూ (రెవెన్యూ క్లినిక్) శాఖకు అత్యధికంగా 148, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 100 దరఖాస్తులు అందాయి. పోలీసు శాఖ 15, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్‌కు 8, పర్యావరణం–అటవీ–శాస్త్ర సాంకేతిక శాఖకు 5 దరఖాస్తులు వచ్చాయి. మహిళలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్లు, వ్యవసాయం …

Read More »

ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్‌లు – ప్రజల సంతృప్తి పెంపే లక్ష్యం నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్‌లు – ప్రజల సంతృప్తి పెంపే లక్ష్యం నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్  ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ pgrs హాల్ లో జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో అర్జిల పరిష్కార విధానం పై దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారితనం, పారదర్శకతతో కలిగి పౌర సేవలు …

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీధిబాలల సంక్షేమ శాఖ జిల్లా పర్యవేక్షణాధికారి కార్యాలయం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీధిబాలల సంక్షేమ శాఖ జిల్లా పర్యవేక్షణాధికారి కార్యాలయం రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా బాలల సంరక్షణ కేంద్రాలు నడుపుతున్న సంస్థలు మరియు వ్యక్తులకు తెలియజేయునదేమనగా, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 మరియు సవరించబడిన చట్టం, 2021 లోని సెక్షన్–41 ప్రకారం, అలాగే జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) నిబంధనలు, 2016 మరియు సవరించబడిన నిబంధనలు, 2022 లోని నిబంధన–21 ప్రకారం, …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్స్‌లో ప్రజల నుండి అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్స్‌లో ప్రజల నుండి అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ పరిపాలన అధికారిణి ఎం. సుజాత సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల సందర్భంగా ప్రజల నుండి అందిన అర్జీలు, వినతులను పరిపాలన అధికారిణి ఎం. సుజాత స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా అర్జీలను …

Read More »

ప్రభుత్వ అర్జీలకు కాలపరిమితిలోగా తప్పనిసరి పరిష్కారం

-పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ప్రజా సమస్య అర్జీని కాలపరిమితిలోగా తప్పనిసరిగా పరిష్కరించాల్సిందేనని ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి తప్పనిసరిగా అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

లడ్డు అంశాన్ని డైవర్ట్ చేయడానికి కుల రాజకీయాలు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు సరికాదు…

-ఎంపీ సానా సతీష్ బాబు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఢిల్లీలో ఎంపీల బృందం సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఎంపీ సానా సతీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి సతీమణిపై తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే తక్షణమే అరెస్ట్ చేయడం జరిగింది. అదే మా పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మహిళల పట్ల ఎలాంటి అసభ్య …

Read More »

క్రీడలకు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత హర్షదాయకం

-శాప్ చైర్మన్ రవి నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సమావేశంలో భాగంగా, ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ‘ఖేలో ఇండియా మిషన్’ (Khelo India Mission) ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత హర్షదాయకమని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే దశాబ్ద కాలంలో భారత క్రీడా రంగాన్ని సమూలంగా మార్చే దిశగా ఈ మిషన్ రూపుదిద్దుకోవడం ప్రశంసనీయమని అన్నారు. …

Read More »