ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహా రిసెప్షన్ కి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ హాజరై నూతన దంపతులైన అంజలి బిర్లా, అనీష్ లను శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. . రాజస్థాన్ లో నవంబర్ 12వ తేదీ అంజలి బిర్లా, అనీష్ లకు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా సోమవారం ఢిల్లీ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
Tags delhi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …