Breaking News

అందుబాటులో మెగా డిఎస్సి – 2024 సిలబస్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది . త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే లోగా పరీక్షలకు సిద్ధం మయ్యేందుకు వీలుకల్పిస్తూ మెగా డిఎస్సి సిలబస్ 27-11-2024 ఉదయం 11 గంటల నుండి ఎ పి డిఎస్సి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ వి. విజయ్ రామరాజు , ఐ .ఏ . యస్ గారు ఒక ప్రకటనలో తెలియజేసారు. అభ్యర్థులు మెగా డిఎస్సి సిలబస్ ను https://apdsc2024.apcfss.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *