తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి), ఓంకాప్ మరియు అల్యూసఫ్ ఎంటర్‌పెరిజెస్LLPవారిసంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ కార్యక్రమం లో భాగంగా బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ పూర్తి చేసి ఏదైనా హాస్పటల్ నందు కనీసం ఒకటిన్నర సంవత్సరం నర్సింగ్ పై అనుభవము కలిగి 40 సంవత్సరముల లోపల ఉన్న మహిళలు మరియు పురుషులకు
సౌదీ అరేబియా దేశంలో పునరావాస కేంద్రాలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఉద్యోగానికి కావాల్సిన సమాచారం కింద తెలుపడం జరిగినది.
ప్రోగ్రామ్ వివరాలు:
• అర్హత: బిఎస్‌సినర్సింగ్, పోస్ట్ బిఎస్‌సినర్సింగ్
• వయోపరిమితి & లింగం: 40 సంవత్సరాలు & పురుషులు / స్త్రీలు
• పని అనుభవం: కనీసం 1.5 సంవత్సరాలు, బిఎస్‌సినర్సింగ్ / పోస్ట్ బిఎస్‌సి
• ఖాళీల సంఖ్య: 100
• ఎంపిక విధానం: CV షార్ట్‌లిస్ట్
అభ్యర్థులు భరించాల్సిన ఖర్చు:
• డేటా ఫ్లో – 900 SAR, INR – 20,000/- సుమారు.
• ముమారిస్ రిజిస్ట్రేషన్ – 200 SAR, INR – 4,490/- సుమారు.
• ముమారిస్సర్టిఫికేషన్ – 900 SAR, INR – 20,000/- సుమారు.
• ప్రో-మెట్రిక్ పరీక్ష – $ 290, INR – 24564/- సుమారు.
• AL-Yousuf కోసం సర్వీస్ ఛార్జీలు 37,500+GST
ప్రయోజనాలు
• సంవత్సరానికి 21 రోజులు చెల్లింపు సెలవులు
• వారానికి 6 రోజులు, 8 గంటలు + OT.
• కంపెనీ అందించే వైద్య బీమా &రవాణా
• విమాన టిక్కెట్లు &వీసా ప్రక్రియ సర్వీస్ ఛార్జీలలో చేర్చబడింది
• జీతం వివరాలు:
o పురుషుల జీతం – 3500 SAR, INR – 78,000/- సుమారు.
o స్త్రీ జీతం – 4000/- SAR, INR – 89,000/- సుమారు.
ఉత్సాహవంతములైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా https://forms.gle/XoY8SHAdaZCtugb1Aలింక్ నందు ఈ నెల 31 వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మరిన్ని వివరముల కొరకు +91-998853335,8712655686,8790118349,8790117279 నంబర్ నందు సంప్రదించగలరు.