విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రరత్న భవన్ లో మంగళవారం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలా రెడ్డి 51వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీసిసి ఉపాధ్యక్షులు వి.గురునాధం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శిలు బైపుడి నాగేశ్వరరావు, షేక్ కుర్షిదా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మీసాల రాజేశ్వరరావు, ఎపిసిసి మాజీ ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్, పోతురాజు ఏసుదాసు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ NTR జిల్లా అధ్యక్షులు పీటర్ జోసెఫ్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ప్రవీణ్, జాన్, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలు మండేపూడి సునీత, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రమీల గాంధీ, డివిజన్ అధ్యక్షులు తమ్మిన పూర్ణిమ, బగ్గా రమణ , గోపికృష్ణ, వల్లి, సిటీ కాంగ్రెస్ నాయకులు గణేష్, సుభాష్, సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ షారోన్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పారిశుధ్య పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలని, గ్యాంగ్ వర్క్ …