విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి షర్ట్ కు జాతీయ జెండా చిహ్నాన్ని కలెక్టర్ ఆలంకరించారు.
Prajavartha Online Telugu News