తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈ ఓ వెంకయ్య చౌదరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి కేంద్ర మంత్రి వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News