Breaking News

సొంత ఊరు పొన్నవరం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి శుక్రవారం సొంత ఊరు పొన్నవరం విచ్చేశారు. పొన్నవరం శివాలయం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకున్నారు. దేవి నవరాత్రులను పురస్కరించుకొని కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. వారి నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *