తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమలలో జరిగిన శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల చివరి రోజు జరిగిన చక్రస్థానం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, ఈ దివ్యోత్సవం సజావుగా నిర్వహించిన టిటిడి అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News