విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ కు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు , ఎంపీ కేశినేని శివనాథ్,మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు హాజరయ్యారు.. అధ్యంతం ఇళయరాజా స్వరసరాగాలను ఆస్వాదించారు.
Prajavartha Online Telugu News