Breaking News

76వ రాజ్యాంగ దినోత్సవం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం 76వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డా బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.. ఈ సందర్భంగా పిడి నాతి బుజ్జి మాట్లాడుతూ, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధత కలిగి ఉండాలని పేర్కొన్నారు. అందరికీ సమాన హక్కులు న్యాయం చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *