Breaking News

కనకమేడల రవీంద్ర కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నెట్టెం రఘురాం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్నా కనకమేడల రవీంద్ర కుమార్ ని విజయవాడ బృందావన్ కాలనీలో ఆయన కార్యాలయంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మాజీమంత్రి నెట్టెం రఘురాం మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంలో అదనపు సొలిసిటర్ జనరల్ కార్యనిర్వహణలలో విజయం సాధించి దేశ ప్రతిష్టను ఇమ్మడింప చేయాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *