Breaking News

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి APCRDA నిరంతరం కట్టుబడి వుంది 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలనా కారణాల దృష్ట్యా, APCRDA ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే వారపు గ్రీవెన్స్ డే కార్యక్రమం శనివారం నిర్వహించబడదని తెలియజేయడమైనది. అయితే, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారం కౌంటర్లో యథావిధిగా స్వీకరిస్తారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి APCRDA నిరంతరం కట్టుబడి ఉందని సంస్థ భరోసా ఇస్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *