Breaking News

కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు రెగ్యులర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు రెగ్యులర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

పోస్టుల వివరాలు
1) డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హతలు: ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ సర్టిఫికెట్ మరియు మూడు సంవత్సరాల అనుభవం

వయోపరిమితి: ప్రస్తుతం అమలులో ఉన్న గవర్నమెంట్ రూల్స్.

2)ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్

అర్హతలు
ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ కు ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి

వయోపరిమితి: ప్రస్తుతం అమలులో ఉన్న గవర్నమెంట్ రూల్స్.

ఇతర వివరాలకు మరియు సంబంధిత నోటిఫికేషన్, అప్లికేషన్ కొరకు కృష్ణా జిల్లా కోర్టు వెబ్సైట్ను చూడగలరు.

https://ecourts.gov.in/ecourts_krishna

అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 27 .01. 2026.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *