Breaking News

స్టెల్లా కళాశాలలో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించు జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ముగింపు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాల లో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించు రెండు రోజుల జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ను కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్ జీ. కూన ప్రారంభించగా గౌరవ అతిథి గా కృష్ణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష .యన్ ,పాల్గొన్నారు. రెండు రోజుల సదస్సు లో రెండవ రోజు ముగింపు సభకు ముఖ్య అతిథి గా లజ్వంతి నాయుడు అసిస్టెంట్ డైరెక్టర్ కెపాసిటీ బిల్డింగ్ఆంధ్రా ప్రదేశ్ టూరిజం అథారిటీ విచ్చేశారు. బ్రిడ్జింగ్ బోర్డర్స్ రీ ఇమాజినింగ్ ఫ్యూచర్ ఇంటిగ్రేషన్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ యన్ ఎరా ఆఫ్ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశం పై సదస్సు లో మాట్లాడుతూ ఆంధ్రా ప్రదేశ్ టూరిజం ప్రత్యేక స్థానం సంతరించుకుండని ఆంధ్రప్రదేశ్ టూరిజం గ్లోబల్‌గా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. స్వర్ణాంధ్ర టూరిజం విజన్‌ – 2047 ప్రకారం, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలో ప్రధాన గమ్యస్థానంగా రాష్ట్రం నిలవాలనీ కోరుకుంటున్నట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్ టూరిజం గ్లోబల్‌గా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అని స్వర్ణాంధ్ర టూరిజం విజన్‌ – 2047 ప్రకారం, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలో ప్రధాన గమ్యస్థానంగా రాష్ట్రం నిలవాలని కోరుకుంటున్నటు తెలిపారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యాటకాన్ని పెంచడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తామని అంతర్జాతీయం గా గుర్తింపు తెస్తామని తెలిపారు.

కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలున్నాయి ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం ఆంధ్రా ప్రదేశ్ అని తెలిపారు. విశాఖపట్నంఅందమైన సముద్ర తీరాలుపక్షుల అభయారణ్యం మొదలగు ఏపీలోని పర్యాటక ప్రదేశాల పై ప్రపంచీకరణ ప్రభావం ఉంది అని కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీన క్వాడ్రస్, ప్రిన్సిపాల్ ఇన్యాసమ్మ గాదె, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ బ్యూలా, నోయెల్ మరియు ,ఆంగ్ల విభాగాధిపతి వై.సుప్రియ, వివిధ కళాశా ల నుండి అధ్యాపకులు పాల్గొని పత్ర సమర్పణ చేశారు.

డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఆషా,ఉష కుమారి మరియు కెప్టెన్ శైలజ , కళాశాల IQAC సమన్వయకర్త డాక్టర్ వాణి లత, ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, వున్నాం ,షీలా,సుస్వర ,సత్యవేదం అర్ధ శాస్త విభాగాధిపతి, శాంతి శ్రీ, స్వరూప రాణి,చరిత్ర మరియు ఆంగ్ల విభాగం అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.  కాన్ఫరెన్స్ లో పేపర్ ప్రెసెంట్ చేసిన వారికి ధ్రువపత్రం అంద చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *