అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ శనివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పాలన పనితీరు అద్భుతంగా ఉండటాన్ని చూసి వైసీపీ వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. “నిత్యం అహం భావంతో వ్యవహరించే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు ను ఉద్దేశించి మాటల్లో చెప్పలేని విధంగా ఉపయోగించిన పదజాలo అత్యంత హేయం, జుగుప్సాకరం. అంబటి వ్యాఖ్యలు ఆ పార్టీ నైజానికి, నేతల వికృత చర్యలు అహంకారం, పరాకాష్టకు నిదర్శనం. అంబటికి ప్రజాస్వామ్య విలువలు అంటే తెలియదు. అంబటి వ్యాఖ్యలను జగన్ సమర్ధిస్తున్నారా? వెంటనే ఆయన స్పందించాలి” అని సత్యకుమార్ డిమాండ్ చేశారు.
Tags amaravathi
Check Also
యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …
Prajavartha Online Telugu News