Breaking News

‘నేటి పత్రిక ప్రజావార్త’ 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్ పి ఐ పార్టీ అధ్యక్షులు ఉప్పులేటి దేవీ ప్రసాద్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు రాష్ట్రాలలో పత్రిక రంగంలో దూసుకు పోతున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ 2026 క్యాలెండర్ ను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (బి.ఎ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (బి.ఎ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ 6 వసంతంలో అడుగుపెడుతున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ పత్రిక చైర్మన్ కొండూరి శ్రీనివాసరావు కు మా అభినందనలు అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిల ఉంటూ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ వాటిని పరిష్కర మార్గం చూపిస్తున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *