Breaking News

గుంటూరు మునిసిపల్ కార్పోరేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఎం.పోలేశ్వరరావు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు మునిసిపల్ కార్పోరేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఎం.పోలేశ్వరరావు శనివారం స్థానిక ట్రావెలర్స్ బంగ్లా ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా పోలేశ్వరరావు, జనరల్ సెక్రెటరి వసీం అలీ, వైస్ ప్రెసిడెంట్ జి.రంగారెడ్డి(పురుషులు), , ఐ.రాజ్యలక్ష్మీ(మహిళలు), జాయింట్ సెక్రెటరీ కె.రాజేంద్ర ప్రసాద్(పురుషులు), సిహెచ్.లీలా కుమారి (మహిళలు), ట్రెజరర్ గా పి.నాగ మల్లేశ్వరి లు ఎన్నికయ్యారు ఎన్నికల అధికారులుగా సూపరింటెండెంట్ లు రవి కిరణ్ రెడ్డి, మదన్ గోపాల్ వ్యవహరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *