Breaking News

ఘనంగా అడ్డూరి శ్రీరామ్ జన్మదిన వేడుకలు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ జన్మదిన వేడుకలు భవానీపురం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో నిర్వహించారు.. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , ఎన్డీఏ నాయకులు కలిసి శ్రీరామ్ తో కేక్ ను కట్ చేయించారు.. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, బీజేపీ నాయకులు సోమేశ్వరరావు, పిట్టల గోవిందు, టీడీపీ నాయకుడు ఏడుపాటి రామయ్య, తదితరులు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *